»   » కుర్ర స్టార్... కామంతో, ఆమెతో సంబంధం కోసం వెంపర్లాట!

కుర్ర స్టార్... కామంతో, ఆమెతో సంబంధం కోసం వెంపర్లాట!

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజల్స్: అమెరికన్ కుర్ర పాప్ స్టార్ జస్టిన్ బీబర్ ఈ మధ్య కాలంలో తన మ్యూజిక్ ఆల్బమ్స్ కు సంబంధించిన అంశాల కంటే వివాదాల, ఎఫైర్లతోనే ఎక్కువగా మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాడు.

ఈ మధ్య ఈ స్టార్ ప్రవర్తన మరీ వింతగా తయారైంది. కర్చిఫ్ లు మార్చినట్లు గర్ల్ ఫ్రెండును మార్చేస్తున్నాడు. 22 ఏళ్ల ఈ కుర్రాడు కామంతో కొట్టుమిట్టాడుతున్నాడని, అందుకే ఎంత మందితో డేటింగ్ చేసినా అతడి ప్రవర్తనలో మార్పు రావడం లేదని అంటున్నారు. తన వయసుకు కొంచెం అటూ ఇటుగా ఉండే అమ్మాయిలతో అయితే ఓ కానీ కానీ... ఇటీవల అతడి ప్రవర్తన మరీ దారుణంటగా ఉందిన అంటున్నారు.

ఆమెతో సంబంధం కోసం

ఆమెతో సంబంధం కోసం

తాజాగా అమెరికన్ మీడియాలో వినిపిస్తున్న వారత్ల ప్రకారం జస్టిన్‌ బీబర్ తనకన్నా 27ఏళ్లు పెద్దదైన హాలీవుడ్‌ నటి పమెలా ఆండర్సన్‌తో రిలేషన్‌ షిప్‌ కోసం వెంపర్లాడుతున్నాడట.

ఆమెను ఇబ్బంది పెట్టాడు

ఆమెను ఇబ్బంది పెట్టాడు

ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన గ్రామీ అవార్డు కార్యక్రమంలో పమెలాను జస్టిన్‌ కలిశాడని, అప్పటి నుండి ఆమెను ఇబ్బంది పెట్టడం మొదలు పెట్టినట్లు ఇంటర్నేషనల్ మీడియాలో గాసిప్స్ వినిపిస్తున్నాయి.

ఆమె దూరం పెడుతోంది

ఆమె దూరం పెడుతోంది

జస్టిన్ బీబర్ తనను ఫాలో అవ్వడం, మెసేజ్ పెట్టడం లాంటి వాటితో పమేలా ఇబ్బంది పడుతోందని, తన కుమారుడి వయసులో ఉన్న జస్టిన్‌ ను వీలైనంత దూరం పెడుతోందని, ఈ విషయాన్ని మీడియాకు చెప్పులేక, తనలో దాచుకోలేక సతమతం అవుతోందట.

జస్టిన్ బీబర్

జస్టిన్ బీబర్

టీనేజీ వయసులోనే పాప్ సంగీత ప్రపంచంలోకి అడుగు పెట్టిన బీబీర్... తన మ్యూజిక్ ఆల్బమ్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ మధ్య మరో పాప్ సింగర్ సెలీనా గోమెజ్‌తో ప్రేమయణంతో మీడియాలో బాగా హైలెట్ అయ్యారు. ఆమెతో విడిపోయిన తర్వాత చాలా మంది అమ్మాయిలతో వ్యవహారాలు నడుపుతూనే ఉన్నాడు.

English summary
According to Star, the 22-year-old pop star has a crush on the 49-year-old actress and has been making his intentions known. A so-called “source” tells the magazine, “Justin has had a thing for older women ever since he hooked up with Kourtney Kardashian. He met Pam at the Grammys back in February but only recently started texting her, and when Justin wants a girl he pursues her hard.”
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu