»   » కామోద్రేకం: ప్రియురాలితో విచ్చలవిడిగా ప్రవర్తించిన స్టార్ (ఫోటోస్)

కామోద్రేకం: ప్రియురాలితో విచ్చలవిడిగా ప్రవర్తించిన స్టార్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

మెక్సికో: పాప్ సంగీత ప్రపంచంలో చిన్న వయసులోనే పెద్ద స్టార్‌గా ఎదిగిన జస్టిన్ బీబర్... ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా సార్లు తన టింగరి చేష్టలతు, వివాదాస్పద చర్యలతో బ్యాడ్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న బీబర్....తాజాగా మరో వివాదంతో జస్టిన్ బీబర్ ఇంటర్నేషనల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు.

ఇప్పటికే చాలా మంది అమ్మాయిలతో ప్రేమ, కామ కలాపాలు సాగించిన జస్టిన్ బీబర్ ప్రస్తుతం సోఫియా రీచీతో డేటింగ్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఇద్దరూ కలిసి మెక్సికోలో గడుపుతున్నారు. ఆగస్టు 24న సోఫియా పుట్టినరోజు కావడంతో ఇద్దరూ మెక్సికన్ హాట్ స్పాట్ అయిన కాబో సాన్ లుసాక్‌కు చేరుకున్నారు.

ఆగస్టుతో సోఫియా రీచీ 18 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. 22 ఏళ్ల బీబర్ ఆల్రెడీ మేజర్. ప్రియురాలు కూడా మేజర్ కావడంతో పబ్లిక్ లోనే విచ్చలవిడిగా రెచ్చిపోయారు. అందరూ చూస్తుండగానే కామకలాపాలు సాగించినంత పని చేసారు.

మరి బీబర్ లాంటి ఒక పాప్ స్టార్ ఇలా ప్రవర్తించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్లైడ్ షోలో అందుకు సంబంధించిన ఫోటోస్...

జస్టిన్ బీబర్

జస్టిన్ బీబర్

ఆర్నెళ్లకో గర్ల్ ప్రెండును మార్చే బీబీర్ ప్రస్తుతం సోఫియా రీచీతో డేటింగ్ చేస్తున్నాడు.

ఎవరీ సోపియా రీచీ

ఎవరీ సోపియా రీచీ

హాలీవుడ్ సింగర్, సాంగర్ రైటర్ లియోనల్ రీచీ, ఫ్యాషన్ డిజైనర్ డయానీ అలెగ్జాండర్ రీచీల కుమార్తె సోఫియా రీచీ.

మేజర్ అయింది, అందుకే

మేజర్ అయింది, అందుకే

ఆగస్టు 24న రీచీ పుట్టినరోజు. 18 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భాన్ని ఇద్దరూ చాలా రొమాంటిక్ గా సెలబ్రేట్ చేసుకున్నారు.

ఏకాంతంగా గడిపేందుకు

ఏకాంతంగా గడిపేందుకు

ఇద్దరూ ఏకాంతంగా గడిపేందుకు మెక్సికో హాట్ స్పాట్ గా పేరుగాంచిన కాబో సాన్ లుకాస్ లోని ఓ రిసార్టుకు వచ్చారు.

ఇద్దరూ...

ఇద్దరూ...

ఇద్దరూ గత మూడు నెలలుగా ప్రేమలో ఉన్నారు.

యవ్వనోద్రేకం

యవ్వనోద్రేకం

ఇద్దరూ యవ్వనోద్రేకంలో ఉండటంతో కనీసం ఇది పబ్లిక్ ప్లేస్ అనే విషయం మరిచిపోయి తమ పనిలో మునిగి పోయారు.

రిసార్టు స్టాఫ్ వచ్చి..

రిసార్టు స్టాఫ్ వచ్చి..

అయితే వీరి ప్రవర్తన ఇతరులకు ఇబ్బంది కలిగే విధంగా ఉండటంతో హోటల్ స్టాఫ్ వచ్చి ఇక్కడ వద్దు, రూమ్ కు వెళ్లండి అని సూచించినట్లు తెలుస్తోంది.

ఇవన్నీ మామలూ..

ఇవన్నీ మామలూ..

పాశ్చాత్య దేశాల్లో ఇవన్నీ మామలూ అయినా.... కొన్ని చోట్ల ఇలా ప్రవర్తించడంపై ఆంక్షలు ఉన్నాయి.

ఆ విషయం తెలియదేమో

ఆ విషయం తెలియదేమో

అయితే ఇద్దరూ చిన్న వయస్కులే కావడంతో తెలిసీ తెలియని తనంతో ఇలా ప్రవర్తించారని స్పష్టం అవుతోంది.

బీబర్, సోపియా

బీబర్, సోపియా

మెక్సికోలో రొమాన్స్ చేస్తూ కెమెరాలకు చిక్కిన బీబీర్, సోఫీయా

ప్రేమ మైకం

ప్రేమ మైకం

ప్రేమ మైకంలో ఉన్న వాళ్లకి చుట్టూ ఏం జరుగుతున్నా పెద్దగా పట్టదు

అన్ని మరిచిపోయి..

అన్ని మరిచిపోయి..

చుట్టూ జనాలు ఉన్నారనే విషయం కూడా మరిచిపోయి ఇలా కామకలాపాల్లో మునిగిపోయారు.

English summary
There is no shortage of passion between young lovers Justin Bieber and Sofia Richie. The two were in the romantic Mexican hot spot of Cabo San Lucas on Saturday to celebrate Sofia's milestone 18th birthday, where they put on an extremely steamy display while lounging in their bathing suits by the beach.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more