twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    టీవీ షోలో బట్టలిప్పేసి జస్టిన్ బీబర్ (వీడియో)

    By Bojja Kumar
    |

    లాస్ ఏంజిల్స్: పాప్ సింగర్ జస్టిన్ బీబర్ మరోసారి సంచలనం సృష్టించాడు. ‘ఫ్యాషన్ రాక్స్' అనే టెలివిజన్ కార్యక్రమంలో స్టేజీపై షర్టూ, ప్యాంటు విప్పేసి డ్రాయర్‌పై దర్శనమిచ్చాడు. అర్ధనగ్న అవతారంలో తన ఒంటిపై ఉన్న టాటూలను ప్రదర్శించాడు. నేషనల్ టెలివిజన్ ఛానల్‌లో ఈ కార్యక్రమం ప్రసారమైంది.

     Justin Bieber Strips On Fashion Rocks Stage, Shows Off His CK Brief!

    పాశ్చాత్య సంగీత ప్రపంచంలో సింగింగ్ టాలెంటుతో.... తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న బస్టిన్ బీబర్ ఇలాంటి ఎక్స్ ట్రా యాక్టివిటీస్‌తో తరచూ వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్నాడు. వీటితో పాప్ గాయని సెలెనా గోమెజ్‌తో జస్టిన్ బీబర్ నడుపుతున్న ప్రేమయాణం, ఆమెతో పబ్లిగ్గా రొమాన్స్ చేయడం లాంటివి చేస్తూ మీడియాను తన చుట్టూ తిప్పుకుంటున్నాడు.

    ఇటీవల తన లవర్ సెలీనా గోమెజ్‌తో ఉండగా జస్టిన్ బీబర్ అరెస్టు కావడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. రాష్ డ్రైవింగ్ కారణంగా అతన్ని అరెస్టు చేసారు. ఈ విషయం చిన్నదే అయినా.....జస్టిన్ బైబర్ అరెస్టును ప్రముఖంగా ఫోకస్ చేసింది ఇంటర్నేషనల్ మీడియా.

    English summary
    Fashion Rocks was just about music and clothes. But what we saw was singer Justin Bieber stripping on the stage of Fashion Rocks and showing off his naked tattooed chest on national television. During the CBS live telecast on Tuesday night, the singer hit the Barclays Center stage to present performer Rita Ora with model Lara Stone, and the corresponding Calvin Klein fashion show.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X