అతను మగాడే కానీ మాడా గాడు కాదు!!
ప్రముఖ హాలీవుడ్ మోడల్ జోర్డాన్ a.k.a. క్యాటీ ప్రైజ్ తన బాయ్ ఫ్రెండ్ అలెక్స్ రెయిడ్ తో సెక్స్ లో పాల్గొన్నానని, అతని వల్ల ఎలాంటి ఇబ్బందులూ లేవని స్పష్టం చేసింది. రెయిడ్ క్రాస్ డ్రస్సర్ అనీ, అమ్మాయిల దుస్తులు వేసుకుంటాడని బయటి ప్రపంచానికి తెలిపిన జోర్డాన్ అతనితో కలసి వుండటం ఏ మాత్రం ఇబ్బందిగా లేదని చెప్పింది. కాగా రెయిడ్ అమ్మాయి వేషధారణతో 'రొక్సాన్నీ' గా కొనసాగుతుండటం తెలిసిందే.
దీనిపై ఇటీవల 'ఓకే' మ్యాగ్జయిన్ కు ఇచ్చిన ఇంటర్యూలో ప్రస్తావించగా "రెయిడ్ తో తాను సెక్స్ లో పాల్గన్నానని, అది లెస్బియన్ సెక్స్ కాదని, అతను మగాడే కానీ అమ్మాయి కాదని, కేవలం అమ్మాయిలాగా డ్రస్ చేసుకుంటాడు అంతే, దాని వల్ల తనకెలాంటి ఇబ్బంది లేదని" జోర్డాన్ స్పష్టం చేసింది. తన భర్త పీటర్ నుండీ విడిపోయాకా సెక్స్ లైఫ్ కు దూరంగా ఉన్నానని అలాంటి నాకు రెయిడ్ లాంటి భాగస్వామి దొరకడం చాలా ఆనందంగా వుందని తెలిపింది.


Click it and Unblock the Notifications











