twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    షెర్లీన్ చోప్రా హాట్‌హాట్‌గా ఫొటోషూట్.. మళ్లీ సోషల్ మీడియాకు నిప్పు..

    By Rajababu
    |

    Recommended Video

    షెర్లీన్ చోప్రా హాట్‌హాట్‌ ఫొటోస్

    సెక్స్ బాంబ్ షెర్లీన్ చోప్రా మరోసారి అర్థనగ్నంగా చేసిన ఫొటోషూట్ ఇంటర్నెట్‌లో బాంబులా పేలింది. ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను ఆమె తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా అవి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దాంతో ఈ హైదరాబాద్‌ ముద్దుగుమ్మ మళ్లీ మీడియాలో హాట్ టాపిక్‌గా నిలిచింది.

     షెర్లీన్ చోప్రా ఫోటోషూట్ వైరల్

    షెర్లీన్ చోప్రా ఫోటోషూట్ వైరల్

    షెర్లీన్ చోప్రా కామసూత్ర 3డీ చిత్రంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా ప్రత్యేక దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత ప్లేబాయ్ మ్యాగజైన్‌తో జతకలిసింది. తాజాగా ప్లేబాయ్ కోసం చేసిన ఫోటోషూట్‌‌తో మళ్లీ వార్తల్లో నిలిచింది.

     మీ ప్రేమ, ఆప్యాయతకు ధన్యురాలిని

    మీ ప్రేమ, ఆప్యాయతకు ధన్యురాలిని

    హాట్‌హాట్‌గా ఉన్న ఫొటోలను షెర్లీన్ తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్ట్ చేసి. హ్యాపీ వరల్డ్ అప్రిసియేషన్ డే. థ్యాంక్స్ మై డియర్ ఫ్రెండ్స్. మీరు చూపిస్తున్న ప్రేమకు, ఆప్యాయతకు కరిగిపోతున్నాను. ఐ లవ్ యూ అంటూ సందేశాన్ని పోస్ట్ చేసింది.

    2012‌లో మాదిరిగా హాట్ హాట్‌గా

    2012‌లో మాదిరిగా హాట్ హాట్‌గా

    షెర్లీన్ చోప్రా తాజా ఫొటోలు 2012 నాటి ఫొటోషూట్‌ను మరోసారి గుర్తు చేశాయి. దాదాపు నగ్నంగా ఫొటోషూట్ చేసిన అప్పటి ఫొటోలు ఇంటర్నెట్‌కు నిప్పు పెట్టినంత పనిచేశాయి.

     షెర్లీన్‌ చోప్రాపై ఫిర్యాదు

    షెర్లీన్‌ చోప్రాపై ఫిర్యాదు

    అప్పట్లో షెర్లీన్ ఫొటోషూట్‌పై ఓ స్వచ్ఛంద సంస్థ ఫిర్యాదు చేసింది. ఆమె ఫొటోలు చాలా అశ్లీలంగా ఉన్నాయి. మహిళ గౌరవానికి భంగం కలిగించే విధంగా ఉన్నాయంటూ ఫిర్యాదులో పేర్కొన్నది.

     హాట్ హాట్‌గా తెరపైకి

    హాట్ హాట్‌గా తెరపైకి

    అప్పటి నుంచి అంటే 2012 నుంచి దాదాపు వినోద పరిశ్రమ నుంచి దాదాపు కనుమరుగైపోయింది. తాజాగా మళ్లీ హాట్‌ హాట్‌గా కనిపించిన షెర్లీన్ మళ్లీ సంచలనం రేపింది.

     హైదరాబాద్‌ ముద్దుగుమ్మనే

    హైదరాబాద్‌ ముద్దుగుమ్మనే

    షెర్లీన్ హైదరాబాదీ. ఆమె తండ్రి ఓ డాక్టర్. హైదరాబాద్‌లోని స్టాన్లీ గర్ల్స్ హై స్కూల్‌, సెయింట్ ఆన్స్ కాలేజీలో చదువుకున్నది. ఆ తర్వాత మోడలింగ్, సినిమా పరిశ్రలోకి అడుగుపెట్టింది.

    వెండిమబ్బుతో సినీరంగ ప్రవేశం

    వెండిమబ్బుతో సినీరంగ ప్రవేశం

    2002లో వెండి మబ్బు చిత్రంతో టాలీవుడ్‌కు పరిచమైంది. ఆ తర్వాత తమిళ, తెలుగు, ఆంగ్ల, హిందీ చిత్రాల్లో నటించింది. ఏ ఫిల్మ్ బై అరవింద్, టైంపాస్, కామసూత్ర 3డీ చిత్రాలు ఆమెకు మంచిపేరు సంపాదించి పెట్టాయి.

     ప్రస్తుతం షార్ట్ ఫిలిం రూపకల్పనలో

    ప్రస్తుతం షార్ట్ ఫిలిం రూపకల్పనలో

    ప్రస్తుతం స్వీయ నిర్మాణ, దర్శకత్వంలో మాయ అనే షార్ట్ ఫిలింను రూపొందిస్తున్నది. ఈ షార్ట్ ఫిలింకు ఆమె కథ, మాటలు అందించడం విశేషం.

    English summary
    Sherlyn Chopra, best known for her role in Kamasutra 3D, is back in the news thanks to a photo. Chopra recently took to Instagram to share a photo from one of her shoots. And understandably, the photo has gone viral. Sherlyn captioned the photo, "#worldappreciationday #thankyou my dear #friends for your #love & #kindness #iloveyou (sic)"
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X