»   »  హీరోయిన్ భర్తే....ఆమె న్యూడ్ ఫోటోలు షేర్ చేసాడు!

హీరోయిన్ భర్తే....ఆమె న్యూడ్ ఫోటోలు షేర్ చేసాడు!

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: అమెరికన్ టీవీ స్టార్ కిమ్ కర్ధాషియాన్ ఇటీవల ‘కీపింగ్ అప్ విత్ ది కర్ధాషియాన్స్' అనే టీవీ కార్యక్రమం ప్రమోషన్లో భాగంగా నగ్నంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ఫోటోలను ఆమె భర్త కెన్నీ వెస్ట్ ట్విట్టర్లో షేర్ చేసాడు. ఇలాంటి అందగత్తె నా భార్య అయినందుకు నేను ఎంతో లక్కీ అంటూ సంతోషం వ్యక్తం చేసాడు.

ఇటీవలే కిమ్ కర్ధాషియాన్ ట్విట్టర్ పాలోవర్స్ సంఖ్య 30 మిలియన్ మార్కును అందుకుంది. ఈ సందర్భంగా తన ముద్దుల భార్యకు కంగ్రాట్స్ చెబుతూ ఆమెకు సంబంధించిన న్యూడ్ ఫోటోలు పోస్టు చేసాడు కెన్నీ వెస్ట్. ‘కీపింగ్ అప్ విత్ ది కర్ధాషియాన్స్' పేరుతో అమెరికాలో పాపుల్ టీవీ షో ఒకటి రన్ అవుతోంది. ఇందులో నటించేది కిమ్ కర్ధాషియాన్, ఆమె సిస్టర్స్.

Kanye West Congratulates Kim The Sexiest Way, Shares Her Naked Pics

తాజాగా ఈ షో 10వ సీజన్ ఆరంభం అయింది. ఆ షోకు మరింత ప్రచారం కల్పించడానికి ఒంటిపై నూలు పోగు లేకుండా నగ్నంగా ఫోజలు ఇచ్చింది కిమ్ కర్ధాషియాన్. నగ్నంగా ఫోటోలకు ఫోజులు ఇవ్వడం కిమ్ కు కొత్తేమీ కాదు. అందం ఉన్నది దాచుకోవడానికి కాదు ప్రదర్శించడానికే అనేది ఆమె పాలసీ. ఇప్పటికే పలు మేగజైన్ల కోసం హాట్ అండ్ సెక్సీగా న్యూడ్ ఫోజులు ఇచ్చింది ఈ భామ.

కిమ్ కర్దాషియాన్ సింగర్ కెన్నీ వెస్ట్‌తో పెళ్లికి ముందు నుండే డేటింగ్ చేసింది. పెళ్లికి ముందే ఇద్దరూ తొందర పడ్డారు. ఫలితంగా కిమ్ కర్ధాషియాన్ పెళ్లికి ముందే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కిమ్-కెన్నీ వివాహం గతేడాది మే నెలలో జరిగింది. కెన్నీ వెస్ట్‌ను కిమ్ మూడో వివాహం చేసుకుంది.

మరోసారి గర్బం దాల్చేందుకు కిమ్ కర్దాషియాన్, ఆమె భర్త కెన్నీ వెస్ట్ తమ శక్తి మేర ప్రయత్నిస్తున్నారు. వీరికి ఇప్పటికే సంవత్సరం వయసున్న నార్త్ వెస్ట్ అనే కూతురు ఉంది. ఈ దంపతులు త్వరలో మరో బిడ్డకు జన్మనివ్వాలనే ఆలోచనలో ఉన్నారు. ఇటీవల బిబిసీ రేడియో 1 ఇంటర్వ్యూలో పాల్గొన్న కెన్నీ వెస్ట్ ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారను. ఇద్దరం కలిసి మరో బిడ్డ కోసం ప్రయత్నిస్తున్నాం. రోజుకు రెండు మూడు సార్లు సెక్స్‌లో పాల్గొంటున్నాం. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఆపై దేవుడి దయ....అని వ్యాఖ్యానించారు.

English summary
What a way to celebrate 30 million followers of Kim on Twitter, Kanye! The rapper shared a super hot pic of his wife, Kim Kardashian West on twitter while celebrating her 30 million followers on the social networking site last night. Kanye West picked up naked photos of Kim to add hotness to the celebrations and make the night all the more special for himself and 'Kimye' fans!
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu