అందరితో పోటోలు దిగడం వల్ల నన్నో ఐటమ్ గర్ల్ గాచూస్తున్నారు..!
అమెరికా సెక్సీ మోడల్, బుల్లి తెర నటీమణి కిమ్ కర్దాషియాన్ ఇటీవలా బాగా వార్తల్లోకి వస్తున్నారు. మొన్నటిమొన్న తను ప్రస్తుతం సింగిల్ గాజీవిస్తున్నానంటూ తనకోక తోడుకావలంటూ ఇన్నవేటర్స్ సమ్మిట్ కువచ్చినటువంటి సీన్ పార్కర్ నుచూసినటువంటి కిమ్ కర్ధాషియాన్ తోలిచూపులోనే తన మనసుని సీన్ పార్కర్ కిఇచ్చేసిందని పుకారు రావడం పార్టీలో సీన్ పార్కర్ నికలిసి నప్పటికి ఆయన ఫోన్ నెంబర్స్ మాత్రం తీసుకోలేదని అనడం లాంటి ఊహాగానాలు వచ్చిన విషయం తెలిసిందే..
నిన్న గ్రీన్ హౌస్ లోజరిగినటువంటి సింగర్ సైరాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చినటువంటి కిమ్ కర్దాషియాన్ ఆనోట ఈనోట పడి ఈమాట కిమ్ కర్దాషియాన్ నిచేరింది. ఈపుట్టిన రోజు పార్టీకి కిమ్ కర్దాషియాన్ తోపాటు క్రిస్ బ్రౌన్ కూడా రావడం జరిగింది. దానితో అక్కుడున్న వారంతా ఈమె మొన్న ఇన్నవేటివ్ పార్టికి వెళ్శి అక్కుడకువచ్చినటువంటి సీన్ పార్కర్ తోతెగ మాట్లాడేసిందంట. ఇప్పుడు ఇక్కడ కూడా క్రిస్ బ్రౌన్ తోఅలాగే చేస్తుందేమో చూడాలి అంటూ ఆమెపై కామెంట్స్ వేస్తున్నారంట.
దీనిపై కిమ్ కర్దాషియాన్ ఘాటుగా స్పందించించారు. పోయిన నెలలో కూడా ఇలానే నేనోక పార్టికి వెళితే అక్కడ కూడా నాగురించి చాలా అసభ్యంగా మాట్లాడుకున్నారు. అంతేకాకుండా నాకు నాప్ స్టార్ ఫౌండర్ సీన్ పార్కర్ ఏదో సంబంధం అంటగడుతున్నారు. వీటితో పాటు నా స్నేహితుడైన జాన్ మేయర్ తోనే కాకుండా న్యూయార్క్ సిటిలో ఉన్న ప్రతి అడ్డమైన వాళ్శతో సంబంధం అంటగట్టి నన్నోక ఐటమ్ గర్ల్ గాచూస్తున్నారని వాపోయారు. అందుకే అప్పటినుండి ఎవరితో పడితే వాళ్శతోటి పోటోగ్రాప్స్ దిగడం కూడా మానివేశానన్నారు.


Click it and Unblock the Notifications











