For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  సెమీ న్యూడ్ :లో దుస్తులు చూపిస్తూ...(హాట్ ఫొటోలు)

  By Srikanya
  |

  న్యూ యార్క్: ఎంతగా ఎక్సపోజ్ చేస్తే అంత గొప్ప పేరు వచ్చేరోజులు వచ్చేసాయి. అందులోనూ మీడియా పెరిగిపోవటంతో సెలబ్రెటీల అంగాంగ ప్రదర్శనకు అంతూ పొంతూ లేకుండా పోతోంది. అయితే ఏదో సెలబ్రెటీలు కక్కుర్తి పడ్డారు అంటే అర్దం ఉంది. వాళ్ల ఫ్యామిలీ మెంబర్స్ కూడా అలాగే బిహేవ్ చేయాలా అంటున్నారు హాలీవుడ్ జనం. ఇదంతా ఎందుకయ్యా అంటే... హాలీవుడ్ నటి, టీవి స్టార్ కిమ్ కర్ధాషియన్ ఫ్యా మిలీ మెంబర్స్ చేసే విన్యాసాలుగురించి. ఈమె సోదరీమణులు కూడా ఆమెను మించిపోయేలా ఎక్సపోజ్ చేస్తున్నారు.

  కైపెక్కించే కళ్లు, శరీ వంపు సొంపులతో కుర్రకారును ఉర్రూతలూగించే హాలీవుడ్ హీరోయిన్ కిమ్ కర్దాషియాన్ గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. ఎప్పుడో ఏదో వింత వ్యాఖ్యల లేక వింత పనులతోనో వివాదాల్లో ఇరుక్కునే ఈ ముద్దుగుమ్మ ఓ బిడ్డకు తల్లైనా 33ఏళ్ళ కిమ్ కర్ధాషియన్ ఇప్పటికీ చూడటానికి చాలా సెక్సీగా కనబడుతుంది.

  రీసెంట్ గా తన బేబీతో పాటు, న్యూయార్క్ సిటిలో హాటెస్ట్ గా కనిపించింది. ఆమె సెయింట్ లారెంట్ టక్సీడో జాకెట్ ధరించి, బ్రాలెస్ గా డ్రెస్సు ధరించి మరోసారి తన ఫ్యాన్స్ కు అందాలు ఆరగింపు చేంది. మరి హాట్ లేడీ కిమ్ కర్ధాషియన్ సిస్టర్స్ కూడా అదే రూటులో ప్రయాణం పెట్టుకున్నారు. వారినో లుక్కేద్దాం మరి...

  స్లైడ్ షో లో...

  జిమ్ అవుట్ ఫిట్

  జిమ్ అవుట్ ఫిట్

  రీసెంట్ గా...కిమ్ సోదరి ధరించిన జిమ్ అవుట్ ఫిట్ ఇది. ఆమె లోపల లింగరీ కనపడేలా ఇలా డ్రస్ అప్ అయ్యి...బ్రేవరీ హిల్స్ లోని జిమ్ కు బయిలు దేరింది.

  కిమ్ బ్యాక్ షో

  కిమ్ బ్యాక్ షో

  తన సోదరిలాగే కిమ్ కూడా ఎక్సపోజ్ చేయటంలో నెంబర్ వన్. ఆమె కొద్ది నెలలు క్రితం ఇలా కనపించి అందరినీ షాక్ చేసింది.

  బ్లాక్ డ్రస్ లో ...

  బ్లాక్ డ్రస్ లో ...

  మరోసారి కిమ్ తన బోయ్ ప్రెండ్ తో అవుటింగ్ కు వెళ్లేటప్పుడు ఇదిగో ఇలా అందాలు కనపడేలా రెడీ అయ్యి బయిలు దేరింది.

  లో దుస్తులు...

  లో దుస్తులు...

  చాలా సార్లు కిమ్ సోదరి కోకో తన లోపల దుస్తులు కనిపించేలా ఇలా దర్శనమిస్తూంటుంది.

  ఇంకోటి...

  ఇంకోటి...

  కిమ్ పెళ్లికి ముందు ...రెడ్ డ్రస్ వేసుకుని వెలితూ ... కారు దిగి..వెళ్తున్నప్పుడు ఇలా కనపడింది.

  కిమ్ ఇన్నర్ షో..

  కిమ్ ఇన్నర్ షో..

  మిగతా వాళ్ల కన్నా కిమ్ చాలా సార్లు తన లో దుస్తులు కనపడేలా వ్యవరిస్తూంటుంది. మెట్ బాల్ 2014 షో లో ఇలా కనపిడిందామె.

  కోకో పూర్తి ఎక్సపోజింగ్

  కోకో పూర్తి ఎక్సపోజింగ్

  తన ఫ్రెంచ్ బోయ్ ప్రెండ్ పుట్టిన రోజు పార్టీలో మరోసారి కోకో ఇలా అందాలు ఆరబోసింది.

  కెమెరా కళ్ళకు..

  కెమెరా కళ్ళకు..

  కెమెరాకు కనువిందుచేయటమే లక్ష్యంగా కిమ్ సోదరులు వ్యవరిస్తున్నారు. బర్తడే పార్టీకి వెళ్తూ ఇలా ఎక్సపోజ్ చేసింది.

  బ్రా లేకుండా

  బ్రా లేకుండా

  కిమ్ ఇలా బ్రా లేకుండా బయిలు దేరింది. తన హబ్బీతో డేట్ కు ఆమె ఇలా టిప్ టాప్ గా తయారై...బ్రా మర్చిపోయింది.

  దాస్తోంది.

  దాస్తోంది.

  కట్ బ్లౌజ్ అసౌకర్యంగా ఉండటంతో ఆమె తన అందాలను ఓ రియాల్టీ షోలో ఇలా దాచుకుంది కిమ్ సోదరి కోకో

  మార్లిన్ మన్రోలా...

  మార్లిన్ మన్రోలా...

  మార్లిన్ మన్రో సెవెన్ ఇయిర్స్ ఇచ్ లో ఆమె స్టిల్ ను మర్చిపోని వారుండురు. కిమ్ ..ప్రెగ్నింట్ గా ఉన్నప్పుడు ఇలా స్కర్ట్ ఎగిరిపోకుండా తిప్పలు పడుతూ...

  మరోసోదరి సైతం అదే రూటులో

  మరోసోదరి సైతం అదే రూటులో

  కిమ్ లాగానే ఆమె మరో సోదరి Kourtney కూడా స్కర్ట్ గాలికి ఎగిపోతుంటే ఇలా అందాలు ఆరబోసింది. బాల్కనీలో డాన్స్ చేస్తున్నప్పుడు ఇలాంటి మూవ్ మెంట్ ఎదురయ్యింది.

  ఇంకోసారి ఇలాగే...

  ఇంకోసారి ఇలాగే...

  ఇద్దరు సోదరిలు చేసాక తను మాత్రం ఎందుకనుకుందో ఏమో...కిమ్ మరోసోదరి Khloe కూడా ఇలాంటి మార్లిన్ మన్రో ఫీట్ చెయ్యాల్సి వచ్చింది.

  జిప్ పెట్టుకుంటూ

  జిప్ పెట్టుకుంటూ

  రోడ్డు మీద వెళ్తూంటే జిప్ ఊజిపోవటంతో కిమ్ తన స్కర్టు జిప్ ఇలా పెట్టుకుంటూ కెమెరా కళ్ళలో పడింది.

  ఏం అక్కేనా

  ఏం అక్కేనా

  అక్క మాత్రమే జిప్ పెట్టుకుంటూ వార్తల్లోకి ఎక్కాలా అన్నట్లుగా ఆమె సోదరి సైతం ఇలా కెమెరా కు చిక్కింది షాపింగ్ సమయంలో

  జిప్ డ్యామేజ్

  జిప్ డ్యామేజ్

  ఫ్రంట్ చూస్తే స్టన్నింగ్ గా ఉంది... కానీ బ్యాక్ ఇలా ఉందేంటి... కావాలని చేసిందా లేక.. నిజంగానే జిప్ పాడయ్యిందా..

  సెయింట్ లారెంట్ డ్రెస్సులో

  సెయింట్ లారెంట్ డ్రెస్సులో

  ఇటువంటి స్కిన్ షో మరియు రివీలింగ్ డ్రెస్సులను ధరించడంలో డేర్ నెస్ కలిగినది కిమ్ కర్ధాషియన్ న్యూయార్క్ సిటిలో సడెన్ గా ప్రత్యక్షమైనది.

  తల్లైనా

  తల్లైనా

  తల్లైన తర్వాత కూడా ఫర్ ఫెక్ట్ ఫిగర్ తో కిమ్ కర్ధాషియన్ తన సెక్సీ అందాలతో ఆశ్చర్య పరుస్తోంది. ఈ ఫోటోలో పెళ్ళికి ముందు తీసుకొన్నప్పటి ఫోటో మరియు తల్లైన తర్వాత ప్రస్తుత పోటో రెండూ ఒకే విధంగా ఉన్నాయి. ఫర్ ఫెక్ట్ ఫిగర్ ను మెయింటైన్ చేస్తోంది.

  కిమ్ కర్ధాషియన్ న్యూలుక్

  కిమ్ కర్ధాషియన్ న్యూలుక్

  రీసెంట్ గా మిస్టర్స్ వెస్ట్ కిమ్ కర్ధాషియన్ న్యూయార్క్ సిటీలో రాక్ చేసింది. కిమ్ కర్ధాషియన్ న్యూలుక్ తో మత్తుకళ్ళకు సిల్వర్ ఐలైనర్ మరింత ఆకట్టుకొనే విధంగా ఉంది. బుగ్గలు పింక్ కలర్ లో పెదాల న్యూడ్ లిప్ స్టిక్ ఫర్ ఫెక్ట్ గా కనిపించింది.

  ప్యారిస్ లో కిమ్

  ప్యారిస్ లో కిమ్

  బ్రాలెస్ గా కిమ్ కర్ధాషియన్ మరో ఫోటో ఇది. పెన్సిల్ టైట్ స్కర్ట్ లో మరింత సెక్సీగా కనిపించేలా ధరించింది.

  English summary
  Kardashian sisters have always been making news. Every single day, the sisters and other family members make headlines. Be it for posing nude or for keeping their private lives public, the Kardashians are omnipresent.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X