అతను కోంచె తేడా అందుకే నన్ను అది అడిగాడు అంటున్న హీరోయిన్..!
కాట్ డీలునా అమెరికన్ పాప్ సింగర్. వైన్ అప్ అనే ఆల్బమ్ గాను లాటిన్ బిల్ బోర్డ్ అవార్డుని కైవసం చేసుకున్నారు. గతంలో 9 లైవ్స్ అనే ఆల్బమ్ ను విడుదల చేశారు. ప్రస్తుతం ఇన్ సైడ్ అవుట్ అనే ఆల్బమ్ తీస్తున్నారు. ఈ ఆల్బమ్ ను ఈ సంవత్సరమే విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఒక రెడ్ కార్పెట్ ఈవెంట్ లో కాట్ డీలునా కి చిన్న పరాభవం ఎదురైంది.
రెడ్ కార్పెట్ లో చిందులోలికిస్తున్నటువంటి కాట్ డీలునా దగ్గరకు ఒక రిపోర్టర్ వచ్చి మీ బ్రెస్ట్ నిజమైనవేనా అని అడగడంతో అవాక్కు అయింది. దాంతో ఒక్క ఉదుటున ఆమె బ్రెస్ట్ పై చేతులు పెట్టుకోని ఆ రిపోర్టర్ వైపు చూస్తుండి పోయింది. కాసేపు ఆలోచించి తేరుకున్న తర్వాత కాట్ డీలునా మాట్లాడుతూ ఆ రిపోర్టర్ కి కోంచెం తేడా వాడిలాగున్నాడు. అసలు అదేమి క్వచ్చన్. అలా అందరి ముందు అడిగితే నాకు సిగ్గుతో తలదించుకున్నట్లు అయింది. అసలు అతను మగాడిలా నాకు అనిపించడం లేదని వాపోయింది. దీనిపై అక్కడున్న మిగతా రిపోర్టర్లు ఆ రిపోర్టర్ ని ఎందుకు అలా అడిగావ్ అని అడగగా ఆమె బ్రెస్ట్ నాకు చాలా డిఫరెంట్ గా అనిపించింది అందుకే ఉండబట్టలేక అడిగేశాను అనడంతో అక్కడున్న వారంతా నవ్వుకున్నారు.


Click it and Unblock the Notifications











