»   » నాకు కావాల్సింది ప్రేమ మాత్రమే, అది కాదు..!

నాకు కావాల్సింది ప్రేమ మాత్రమే, అది కాదు..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒకసారి పెళ్శి చేసుకోని మోసపోయా. ఇక రెండవసారి పెళ్శి చేసుకోనే ప్రశక్తే లేదు ఈ మాట అన్నది ఎవరో కాదు సాక్షాత్తు మన అందాల రాక్షసి కేట్ హుడ్సన్. హవ్ టు లూజ్ ఎ గయ్ ఇన్ 10 డేస్ సినిమా లో తన అందచందాలతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది. ఈ సినిమా బాక్సా ఫీస్ హిట్ అవ్వడంతో ఇక వెనక్కి తిరిగి చూసుకోనే పనిలేకుండా పోయింది. డిసెంబర్ 31, 2000లో రాబిన్ సన్ ని పెళ్శి చేసుకోవడం జరిగినది.

రాబిన్ సన్ తనని అనుమానిస్తున్నాడంటూ, ఇక తనతో కలసి ఉండటం సాధ్యం కాదని అక్టోబర్ 22, 2007 విడాకులు తీసుకోవడం జరిగినది. వీళ్శిద్దరూ కలసి ఉన్నప్పుడు వీరికి ఒక రైడర్ అనే అబ్బాయి పుట్టాడు. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ మాధ్యూ బెల్లమితో కలసి ఉంటుంది. తనతో కలసి జీవించడం నాకు చాలా ఆనందందా ఉంది. తను నన్ను చాలా బాగా చూసుకుంటున్నాడు. నన్ను ఇప్పుడు ఎవరైతే బాగా ప్రేమిస్తారో ఇక వాళ్శతో మాత్రమే కలసి జీవిస్తాను. ఒకసారి పెళ్శి చేసుకోని మోసపోయా, ఇక నేను ప్రేమను మాత్రమే నమ్ముతాను, పెళ్శిని నమ్మను అంటూ తన మనసులోని మాటను వెల్లడించారు. అంతేకాకుండా పెళ్శి శాశ్వతం కాదని, ప్రేమ మాత్రం కడవరకు ఉంటుందని అన్నారు.

పెళ్శి చేసుకోని పాపం ఎంత నరకం అనుభవించిందో మన కేట్ హుడ్సన్ అందుకే నాకు ప్రేమ కావాలి, పెళ్శి వద్దు అనిఅంటున్నారు. ఈమె కోరిక ఫలించాలని కోరుకుందాం.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu