కేట్ మిడిల్టన్ టాప్‌లెస్ ఫోటోస్, మేగజైన్‌పై కేసు
లండన్: బ్రిటిష్ యువరాజు విలియమ్స్‌ను కొన్ని రోజుల క్రితం కేట్ మిడిల్టన్ పెళ్లాడిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఓ ఫ్రెంచి మేగజైన్‌పై కేట్ మిడిల్టన్ టాప్‍లెస్ ఫోటోలు దర్శనం ఇచ్చాయి. పెళ్లయిన తర్వాత భర్త ప్రిన్స్ విలియమ్స్‌తో కలిసి కేట్ మిడిల్టన్ లాస్ట్ వీక్ ఫ్రాన్స్‌కి హాలిడే ట్రిప్‌కి వెళ్లింది.
అక్కడ తన భర్తతో కలిసి నగ్నంగా స్నానం చేస్తుండగా ఈ ఫోటోల్ని చిత్రీకరించారు కొందరు ఫోటో గ్రాఫర్లు. ఆ ఫోటోలను 'Closer' అనే మేగజైన్ ఇటీవల కవర్ పేజీపై ప్రచురించి సంచలన సృష్టించింది. ఈ నేపథ్యంలో ఆగ్రహానికి గురైన బ్రిటన్ రాజకుటుంబం...సదరు మేగజైన్‌పై లీగల్‌గా చర్యలు తీసుకునేందుకు సిద్ధం అవుతోంది.
ప్రిన్స్ విలిమయన్స్, కేట్ మిడిల్టన్ వివాహం 2011లో జరిగింది. ప్రస్తుతం కేట్ మిడిల్టన్ గర్భవతి. మరికొన్ని నెలల్లో కేట్ మిడిల్టన్ బ్రిటన్ రాజ కుటుంబానికి వారసున్ని అందించబోతోంది. కేట్ మిడిల్టన్ గర్భం దాల్చిందనే ఆనందంలో రాజకుటుంబం ఉండగా ఆమె టాప్ లెస్ ఫోటోలు ఫ్రెంచి మేగజైన్‌పై ప్రచురితం కావడం అందరినీ షాక్‌కు గురి చేసింది.
గత కొన్ని రోజుల క్రితం బ్రిటన్ యువరాజు, విలియమ్స్ తమ్ముడు అయిన హ్యారీ....లాస్ వేగాస్‌లో తన స్నేహితులతో కలిసి కొంత మంది అమ్మాయిలతో నగ్నంగా ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ వెంటనే కేట్ మిడిల్టన్ వ్యవహారం పత్రికలకెక్కడం చర్చనీయాంశం అయింది.


Click it and Unblock the Notifications











