»   » టాప్ షాప్ పార్టిలో తన అందచందాలను చూపించడానికి సిద్దమైన మోడల్..

టాప్ షాప్ పార్టిలో తన అందచందాలను చూపించడానికి సిద్దమైన మోడల్..

Posted By:
Subscribe to Filmibeat Telugu

కాటి మోస్ ఇంగ్లీష్ మోడల్ మరియు వైఫిష్ ఫిగర్. దాదాపుగా 300మ్యాగజైన్స్ కవర్ పేజిపై దర్శన మిచ్చింది. మోడల్స్ లిస్ట్ లో ఎక్కువ రెమ్యూనిరేషన్ పోందే మోడల్ గా 2007లో ఫోర్బ్స్ పత్రికలో రెండవ స్దానం సంపాదించింది. కాటి మోస్ ఏమి చేసినా అది ప్రత్యేకమే దానికి కారణం ఆమె ప్రపంచంలో కెల్లా నెంబర్ వన్ మోడల్ కావడమే. మోడల్ రంగంలో రాణించాలనే వారు బాగా వాకింగ్ ప్రాక్టీస్ చెయ్యాలి. అంతేకాకుండా ర్యాంప్ షోలలో ఎలా నడిస్తే చూపరులను ఆకట్టుకుంటామనేది ముఖ్యంగా తెలసి ఉండాలి.

ఇలాంటి వారందరి కోసం ప్రత్యేకంగా నిర్వహించే స్పెషల్ పార్టి టాప్ షాప్ పార్టి. మోడల్ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరు ఒక్కసారి అయిన ఈటాప్ షాప్ పార్టిలో తమ అందాలను చూపించాలని కోరుకుంటారు. ఈటాప్ షాప్ పార్టికోసం ఎంతోమంది మోడల్స్ ర్యాంప్ షోపై క్యాట్ వాక్ చెయ్యాలని ఆరాటపడుతుంటారు. ఇక ఆల్ రెడీ పేరున్న మోడల్స్ అయితే వారి ప్యాషన్ హొయలు అందరికి చూపించాలని తెగ ఆరాటపడిపోతుంటారు.

ప్రస్తుతం మన కాటి మోస్ అదే పరిస్దితిలో ఉన్నారు. తన అందచందాలను టాప్ షాప్ పార్టిలో చూపిండానికి సిద్దం అయ్యారు. ఈసారి పార్టికీ కాటి మోస్ ఓవెరైటీ గెటప్ లోదర్శనమివ్వనున్నారు. దీని కోసం కాటి మోస్ 1940లో హెయిర్ స్టయిల్ ఎలా ఉండేదో అలాంటి హెయిర్ తోస్టేజిపై దర్శనమివ్వనున్నారని సమాచారం. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే ఈహెయిర్ స్టయిల్ నుకాటి మోస్ సోంతంగా డిజైన్ చేయడం. ఇక ఈపార్టి చీఫ్ ఫిలిప్ గ్రీన్ మరియ అతని కూతురు కోల్ కూడా హాజరవుతారని సమాచారం.

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu