Don't Miss!
- News పవన్ కళ్యాణ్‌ను మెచ్చుకున్న చంద్రబాబు
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
మాజీ బాయ్ ప్రెండ్ ఫోటోగ్రాపర్ కాగా, ఆమె అర్దనగ్నంగా..
బ్రటిష్ సూపర్ మోడల్ కేట్ మోస్ ఈ మద్య కాలంలో తన శరీరాన్ని నగ్నంగా చూపించడానికి ఊవిళ్లుఊరుతుంది. మొన్నటికి మొన్నదక్షణ ఫ్రాన్స్‌లో బీచ్‌కి వెళ్లినప్పుడు ఎంతో ఎనర్జీగా ఒంటి మీద బట్టలు లేకుండా సముద్రంలోకి జంపింగ్ బార్ నుండి అమాంతం ముక్కు మూసుకొని క్రిందకు దూకింది. కేట్ మోస్ బ్లాక్ బికనీ ధరించి సముద్రంలోకి డైవింగ్ బోర్డ్ పై నుండి అమాంతం క్రిందకు దూకుతుంటే అక్కడున్న వారంతా ఆశ్చర్యశకితులైనారు.
అంతేకాకుండా స్కిన్నీ డిప్ కోసం కేట్ మోస్ తన బికినీ ఫై భాగంలో ఉన్న టాప్‌ని తీసేసి మరి దూకింది. సముద్రంలో షికారుకి వెళ్లిన వాళ్లలో ఒక్క కేట్ మోస్ మాత్రమే టాప్‌లెస్‌గా డైవింగ్ చేసి స్నానం చేసిన విషయం మరువక ముందే ఇప్పుడు మరో కొత్త ఫోటో సెషన్లో పాల్గోని పైరేలి క్యాలెండర్లో అర్దనగ్నంగా ఫోటోకి పోజులు ఇవ్వడం జరిగింది. కేట్ మోస్ పెళ్లైన యువతి అయినప్పటికీ తను చేసేది ఏది మంచో ఏది చెడో తెలుసుకునే పరిస్దితిలో ఉండి కూడా ఇలా చేయడం పట్ల అందరూ ఆశ్చర్యానికి గురి అవుతున్నారు.
37 సంవత్సరాలు వయసు కలిగిన కేట్ మోస్ ప్రపంచ వ్యాప్తంగా మంచి కస్టమర్స్‌ని పొందిన టాప్ ఫేమస్ క్యాలెండర్ పైరేలికి అర్దనగ్నంగా ఫోజులు ఇవ్వడం జరిగింది. ఈ ఫోటో షూట్ కార్యక్రమానికి తన భర్త కూడా తనతో కలసి రావడం విశేషం. ఒక బిడ్డకు తల్లి అయిన కేట్ మోస్ అర్ద నగ్నంగా ఫోటోకి తను చూపించకూడని క్రింది భాగాలను ఓ పేపర్ షీట్‌తో కవర్ చేస్తూ ఫోజులిస్తుండగా ఫేమస్ ఫోటోగ్రాపర్ మారియో సోరేంటీ ఫోటోలు తీస్తున్న చిత్రాన్ని మీరు ప్రక్క చిత్రంలో చూడొచ్చు.
ఈ ఫోటోని ఇటాలియన్ వ్యానిటీ ఫెయిర్‌కి పంపగా వారు దానిని న్యూయార్క్‌లో డిసెంబర్ ఎడిషన్ కవర్ పేజిపై దీనిని వేయనున్నారని సమాచారం. ఈ ఫోటో షూట్‌ని తీసేందుకు కేట్ మోస్తో పాటు పదకొండు మంది మోడల్స్ కలసి కొర్సికాలోని మెడిటెర్రానీన్ ఐలాండ్‌లో వారం రోజులు పాటు పోటోగ్రాపర్ మారియో సోరేంటీతో గడపడం జరిగింది. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఫోటోగ్రాపర్ మారియో సోరేంటీ, కేట్ మాస్‌కి మాజీ బాయ్ ప్రెండ్. 1990లలో వీరిద్దరూ కలసి డేటింగ్స్ చేసినప్పటికీ కొన్ని మనస్పర్దల వల్ల వీరిద్దరూ విడిపోవడం జరిగింది.