Don't Miss!
- News చిన్న రాయితో కొడితే హత్యాయత్నం అవుతుందా?
- Sports T20 World Cup: రింకూకు షాక్ ఇచ్చిన బీసీసీఐ.. అతని కోసమే వేటు?
- Technology ధర రూ.10 వేల లోపే, 108MP కెమెరాతో కొత్త ఫోన్! లాంచ్, సేల్ వివరాలు
- Finance Mutual Funds: ఆ కంపెనీల్లో వాటాను పెంచుకున్న మ్యూచువల్ ఫండ్స్..
- Travel శ్రీవారి భక్తులకు శుభవార్త.. ఐఆర్సిటిసి తిరుమల టూర్ ప్యాకేజీ...
- Automobiles కనీవినీ ఎరుగని డిస్కౌంట్స్!.. హ్యుందాయ్ కారు కొనటానికి ఇదే మంచి సమయం
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
బెడ్ రూమ్స్ కలిగినటువంటి ఇంటిని సోంతం చేసుకున్న హీరోయిన్..
కాటి మోస్ ఇంగ్లీష్ మోడల్ మరియు వైటిష్ ఫిగర్. దాదాపుగా 300మ్యాగజైన్స్ కవర్ పేజిపై దర్శన మిచ్చింది. మోడల్స్ లిస్ట్ లో ఎక్కువ రెమ్యూనిరేషన్ పోందే మోడల్ గా 2007లో ఫోర్బ్స్ పత్రికలో రెండవ స్దానం సంపాదించింది. కాటి మోస్ ఏమి చేసినా అది ప్రత్యేకమే దానికి కారణం ఆమె ప్రపంచంలో కెల్లా నెంబర్ వన్ మోడల్ కావడమే. ఇటీవల కాలంలో కాటి మోస్ 7.5మలియన్ పౌండ్లు పెట్టి సెవెన్ బెడ్ రూమ్స్ కలిగినటువంటి ఇంటిని కోనుగోలు చేశారు.
ఈకొత్త ఇల్లు లండన్ లోఉన్నటువంటి హైగేట్ లోకోన్నారు. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే కాటి మోస్ ఇంటికి దగ్గరలోనే ఏ-లిస్ట్ జంట అయినటువంటి జూడ్ లా, సియిన్నా మిల్లర్ ఉండడం విశేషం. అంతేకాకుండా కాటి మోస్ హైగేట్ లోకి రావడానికి జూడ్ లా, సియిన్నా మిల్లర్ సహాయం కూడా ఉందని సమాచారం. ఈసందర్బంలో కాటి మోస్ మాట్లాడుతూ నాకు నాపాత ఇంటినుండి వెళ్శడానికి ఏమాత్రం ఇష్టపడడం లేదని అన్నారు. కాని సోసైటీ లోపేరు ప్రఖ్యాతులు వచ్చిన తర్వాత పరిస్ధితులను బట్టిమనం నడుచుకోవాలని అన్నారు.
ఇక కాటి మోస్ పాత ఇల్లు అయినటువంటి సెయింట్ జాన్స్ వుడ్ ప్రస్తుతానికి ఉన్న మార్కెట్ విలువ 10మలియన్ పౌండ్లు గాఉంటుందని అంచనా వేశారు.. గతంలో ఓ ఆసుపత్రికి డబ్బు సహాయం చేద్దామనే ఉద్దేశ్యంతో కాటి మోస్ తన ముద్దును వేలం వేసింది. అందులో ఓ రసికుడు 5000 పౌండ్లు (సుమారు రూ.3 లక్షలా 70 వేలు) చెల్లించి ఆమె ముద్దును కొన్నాడు. ఆమె అందరి ముందూ..తన బాయ్ ఫ్రెండ్ కూడా వున్నాడు లెండి అక్కడే అతగాడిని ముద్దుపెట్టుకుని వాడి కోర్కెను తీర్చిందట. అంతటితో కథ అయిపోలేదు. ఈ రసశిఖామణి గారు కాటి మోస్ తో సెక్స్ చెయ్యాలనే అభిలాషను వ్యక్తపరిచాడట. ఇలా కాటి మోస్ ఎప్పుడు ఏమ్ చేసినా అదోక సంచలనం..