కడుపు రావడం కోసం ఫోలిక్ యాసిడ్ ఫిల్స్ తీసుకున్నాను..!
కాటి మాస్ ఇంగ్లీష్ మోడల్ మరియు వైఫిష్ ఫిగర్. దాదాపుగా 300మ్యాగజైన్స్ కవర్ పేజిపై దర్శన మిచ్చింది. మోడల్స్ లిస్ట్ లో ఎక్కువ రెమ్యూనిరేషన్ పోందే మోడల్ గా 2007లో ఫోర్బ్స్ పత్రికలో రెండవ స్దానం సంపాదించింది. ఇటీవల కాలంలో కాటి మాస్ ఓ పెద్ద ఘనకార్యం చేసింది. ఆ ఘనకార్యం ఏమిటనుకుంటున్నారా తనకి కడుపు రావడం కోసం ఫోలిక్ యాసిడ్ ఫిల్స్ ను తీసుకుంది.
తన లవర్ జామి హైన్స్ తో కలసి ప్రతిరోజు కాటి మాస్ తన బేబి కోసం ఫోలిక్ యాసిడ్ ఫిల్స్ ను తీసుకోనేదని హాలీవుడ్ సమాచారం. ఈమె తీసుకునే ఈ పిల్స్ లో విటమిన్ బి9 తోపాటు మంచి ఆరోగ్యంవంతంగా బేబి పుట్టడానికి ఇవి ఉపయోగపడతాయన్నారు. దీనిపై కాటి మాస్ మాట్లాడుతూ ప్రతిరోజు జామి హైన్స్ నన్ను ఈ ఫిల్స్ వేసుకోమనేవాడని అన్నారు. 2007నుంచి నేను జామి హైన్స్ కలసి సహాజీవనం సాగిస్తున్నామన్నారు. ఈ 36సంవత్సరాల అమ్మడు తన మొక్క ప్యామిలిని వృధ్ధి చేసుకోవడానికి ఇలా చేస్తున్నామన్నారు. ప్రస్తుతం వీరికి ఏడుగురు సంతానం. చివరగా ఈ ఫోలిక్ యాసిడ్ ఫిల్స్ ను తీసుకోవడం వల్ల ఆరోగ్యవంతమైన పిల్లలు పుడతారని ఆమె అంటున్నారు.


Click it and Unblock the Notifications











