»   » బాయ్ ఫ్రెండుతో సెక్సీ బ్యూటీ ఎంగేజ్మెంట్ (ఫోటోస్)

బాయ్ ఫ్రెండుతో సెక్సీ బ్యూటీ ఎంగేజ్మెంట్ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

లాస్ ఏంజిల్స్: ప్రపంచ ప్రఖ్యాత స్పోర్ట్స్ ఇల్లుస్ట్రేటెడ్ మోడల్ కేట్ ఆప్టన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదనుకుంటా... సెక్సీగా అంగాల విందు చేస్తూ శృంగార దేవతగా పేరు తెచ్చుకున్న ఆమెకు అభిమానులు కోట్లాది మంది ఉన్నారు. 23 ఏళ్ల బ్యూటీ త్వరలో తన బాయ్ ఫ్రెండ్ జస్టిన్ వెర్లాండర్‌ను పెళ్లాడబోతోంది. ఇటీవల ఇద్దరికి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది.

ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన కేట్ ఆప్టన్ తన చేతి వేలికి ఎంగేజ్మెంట్ రింగుతో కనిపించింది. దీంతో ఇద్దరికీ ఎంగేజ్మెంట్ జరిగినట్లు హాలీవుడ్ సర్కిల్ లో ప్రచారం జరుగుతోంది. జస్టిన్ వెర్లాండర్ తో కేట్ ఆప్టన్ గత మూడేళ్లుగా సహజీవనం చేస్తోంది.

జస్టిన్ వెర్లాండర్ అమెరికన్ బేస్ బాల్ క్రీడాకారుడు. డెట్రాయిట్ టైగర్స్ తరుపున ఆడుతున్నాడు. అతడు పాల్గొనబోయే లాంగెస్ట్ బేస్ బాల్ సీజన్ ప్రారంభం అయ్యే ముందు వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ విషయమై ఆమె రిపోర్టర్లతో మాట్లాడుతూ...'నిజంగా నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. సీజన్ స్టార్టయ్యేముందు అతను నాకు ప్రపోజ్ చేసాడు. నేను ఒకే చేసాను. ఎట్టకేలకు ఈ విషయాన్ని ప్రపంచంతో షేర్ చేసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది' అని కేట్ ఆప్టన్ తెలిపారు.

స్లైడ్ షోలో కేట్ ఆప్టన్ హాట్ ఫోటోస్, బాయ్ ఫ్రెండ్ జస్టిన్ వెర్లాండర్‌ ఫోటోస్...

ఎంగేజ్మెంట్ రింగుతో..

ఎంగేజ్మెంట్ రింగుతో..

ఇటీవల కేట్ ఆప్టన్ ఓ కార్యక్రమంలో ఎంగేజ్మెంట్ రింగుతో కనిపించింది.

ఇదే ఆ డైమండ్ రింగ్

ఇదే ఆ డైమండ్ రింగ్

కేట్ ఆప్టన్ ధరించిన ఎగేజ్మెంట్ డైమండ్ రింగ్ ఇదే...

కేట్, జస్టిన్

కేట్, జస్టిన్

బాయ్ ఫ్రెండ్ జస్టిన్ వెర్లాండర్ తో కలిసి కేట్ ఆప్టన్.

బీర్ ఒడ్డున

బీర్ ఒడ్డున

ఇద్దరూ కలిసి బీచ్ ఒడ్డున గడిపుతున్న ఫోటో...

హ్యాపీ జోడీ

హ్యాపీ జోడీ

గత మూడేళ్లుగా ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు. హ్యాపీగా జోడీగా పేరు తెచ్చుకున్నారు.

స్పోర్ట్స్ ఇల్లుస్ట్రేటెడ్ స్విమ్ సూట్ మోడల్

స్పోర్ట్స్ ఇల్లుస్ట్రేటెడ్ స్విమ్ సూట్ మోడల్

కేట్ ఆప్టన్ స్పోర్ట్స్ ఇల్లుస్ట్రేటెడ్ స్విమ్ సూట్ మోడల్‌గా ప్రఖ్యాతి గాంచింది. ఇప్పటి వరకు వరుసగా మూడు సంవత్సరాలు ఈ క్యాలెండర్ కవర్ పేజీపై అందాలు ఆరబోసే అవకాశం దక్కించుకుంది. అందులో ఇక్కడ కనిపిస్తున్న ఫోటో కూడా ఒకటి.

స్పోర్ట్స్ ఇల్లుస్ట్రేటెడ్ కవర్ పేజీ

స్పోర్ట్స్ ఇల్లుస్ట్రేటెడ్ కవర్ పేజీ

స్పోర్ట్స్ ఇల్లుస్ట్రేటెడ్ స్విమ్ క్యాండర్‌పై ఆమె ఇలా హాట్ అండ్ సెక్సీగా బికినీలో అందాలు ఆరబోసింది.

హాట్ బ్యూటీ

హాట్ బ్యూటీ

హాలీవుడ్ హాట్ అండ్ సెక్సీ బ్యూటీల్లో కేట్ ఆప్టన్ టాప్ 10లో ఉంటుందని చెప్పక తప్పదు.

జీరో గ్రావిటీ

జీరో గ్రావిటీ

స్పోర్ట్స్ ఇల్లుస్ట్రేటెడ్ మేగజైన్ 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్విమ్ సూట్లో జీరో గ్రావిటీలో తేలియాడుతూ ఫోటో షూట్ నిర్వహించారు.

బికినీ బేబ్

బికినీ బేబ్

హాలీవుడ్ భామల్లో బికినీలో హాట్ అండ్ సెక్సీగా కనిపించేది ఎవరంటే ముందుగా చాలా మంది చెప్పే పేరు కేట్ ఆప్టన్ పేరు.

English summary
Sports Illustrated Model Kate Upton, Oh Gosh! We don't have to introduce Kate Upton, everybody knows who she is! Well, she just got engaged to Justin Verlander!
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu