Just In
- 8 hrs ago
ప్రదీప్ కోసం టాప్ యాంకర్స్.. చివరకు వారితో జంప్.. మొత్తానికి సద్దాం బక్రా!
- 8 hrs ago
ఆస్కార్ బరిలో ‘ఆకాశం నీ హద్దురా’.. సూర్య కష్టానికి ప్రతిఫలం లభించేనా?
- 9 hrs ago
అప్డేట్ ఇస్తావా? లీక్ చేయాలా?.. ఆచార్యపై కొరటాలను బెదిరించిన చిరంజీవి
- 10 hrs ago
నిద్రలేని రాత్రులెన్నో.. ఇప్పుడు నవ్వొస్తుంటుంది.. ట్రోల్స్‌పై సమంత కామెంట్స్
Don't Miss!
- Lifestyle
బుధవారం దినఫలాలు : విద్యార్థులకు ఈరోజు విద్య విషయంలో చాలా అడ్డంకులు ఉండొచ్చు.
- News
హై అలర్ట్.. పంజాబ్, హర్యానా, కొన్ని జిల్లాల్లో మొబైల్ సేవల్ బంద్..
- Sports
వైరల్ ఫొటో.. ధోనీ, సాక్షితో పంత్!!
- Automobiles
కొత్త సఫారి ఎస్యూవీ ఆవిష్కరించిన టాటా మోటార్స్; లాంచ్ ఎప్పుడంటే ?
- Finance
Budget 2021: పన్ను తగ్గించండి, తుక్కు పాలసీపై కూడా
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వరల్డ్ సెక్సియెస్ట్ ఉమెన్: గూగుల్ సెర్చ్ టాప్ (ఫోటోస్)
లాస్ ఏంజిల్స్: వరల్డ్ టాప్ మోడల్స్‌లో ఆమె ఒకరు. ప్రపంచ ప్రఖ్యాత స్పోర్ట్స్ ఇల్లిస్ట్రేట్ క్యాలెండర్ హాట్ మోడల్. అత్యధిక కార్పొరెట్ బ్రాండ్లకు ప్రచారం చేయడంతో పాటు అత్యధికంగా సంపాదిస్తున్న మోడల్. తాజాగా 2014 సంవత్సరంలో గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేయబడ్డ బ్యూటీ. ఆమె మరెవరో కాదు...అమెరికన్ మోడల్ కేట్ ఆప్టన్.
22 ఏళ్ల ఈ భామ ఇప్పటికే ఆమె పలు మేగజైన్ల కోసం హాట్ హాట్ బికినీ ఫోటో షూట్లతో అదర గొట్టింది. ప్రపంచ ప్రఖ్యాత హాట్ క్యాలెండర్ ‘స్పోర్ట్స్ ఇల్లుస్ట్రేట్ స్విమ్ సూట్ క్యాలెండర్'పై ఇప్పటికే మూడు సార్లు సెక్సీగా అందాలు ఆరబోసింది. గతంలో ఏ సెలబ్రిటీ చేయని విధంగా హొయలు ఒలికిస్తూ రెచ్చిపోయింది. ఇతర భామల నుండి పోటీని తట్టుకుని ఇలాంటి మేగజైన్‌పై వరుసగా 2014, 2013తో పాటు వరుసగా మూడు సంవత్సరాలు అవకాశం దక్కించుకోవడం అంటే మామూలు విషయం కాదు.
తాజాగా పీపుల్స్ మేగజైన్ ఆమెకు సెక్సియెస్ట్ ఉమెన్ ఎలైవ్ అవార్డు అందించింది.
కేట్ ఆప్టన్‌కు సంబంధించిన హాట్ బికినీ ఫోటోలు స్లైడ్ షోలో....

స్పోర్ట్స్ ఇల్లుస్ట్రేటెడ్ స్విమ్ సూట్ మోడల్
కేట్ ఆప్టన్ స్పోర్ట్స్ ఇల్లుస్ట్రేటెడ్ స్విమ్ సూట్ మోడల్‌గా ప్రఖ్యాతి గాంచింది. ఇప్పటి వరకు వరుసగా మూడు సంవత్సరాలు ఈ క్యాలెండర్ కవర్ పేజీపై అందాలు ఆరబోసే అవకాశం దక్కించుకుంది. అందులో ఇక్కడ కనిపిస్తున్న ఫోటో కూడా ఒకటి.

2013 స్పోర్ట్స్ ఇల్లుస్ట్రేటెడ్ కవర్ పేజీ
2013లో విడుదలైన స్పోర్ట్స్ ఇల్లుస్ట్రేటెడ్ స్విమ్ క్యాండర్‌పై ఆమె ఇలా హాట్ అండ్ సెక్సీగా బికినీలో అందాలు ఆరబోసింది.

హాట్ బ్యూటీ
హాలీవుడ్ హాట్ అండ్ సెక్సీ బ్యూటీల్లో కేట్ ఆప్టన్ టాప్‌లో ఉంటుందని చెప్పక తప్పదు.

జీరో గ్రావిటీ
స్పోర్ట్స్ ఇల్లుస్ట్రేటెడ్ మేగజైన్ 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్విమ్ సూట్లో జీరో గ్రావిటీలో తేలియాడుతూ ఫోటో షూట్ నిర్వహించారు.

బికినీ బేబ్
హాలీవుడ్ భామల్లో బికినీలో హాట్ అండ్ సెక్సీగా కనిపించేది ఎవరంటే ముందుగా చాలా మంది చెప్పే పేరు కేట్ ఆప్టన్ పేరు.

పర్ ఫెక్ట్ ఫిగర్
కేట్ ఆప్టన్ వయసు ప్రస్తుతం 22 సంవత్సరాలు. ఆమె ఫిగర్ పర్ ఫెక్ట్‌గా ఉంటుంది.

ది ఆదర్ ఉమెన్
కేట్ ఆప్టర్ ఇటీవల నటించిన ‘ది అదర్ ఉమెన్' చిత్రంలో హాట్ సెక్సీగా బీచ్ ఒడ్డున బికీనీ అందాలు ఆరబోసింది.