ఆమె అందాలు చూస్తే నోరెళ్ల బెట్టాల్సిందే (హాట్ ఫోటోస్)
లాస్ ఏంజిల్స్: ఇటీవల పలువురు హాలీవుడ్ సెలబ్రిటీలకు సంబంధించిన న్యూడ్ ఫోటోలు ఆన్ లైన్లో లీకైన సంగతి తెలిసిందే. హ్యాకర్ల దాడితో చాలా మంది టాప్ సెలబ్రిటీలకు సంబంధించిన పర్సనల్ న్యూడ్ ఫోటోలు లీక్ అయ్యాయి. అలాంటి బాధితుల్లో హాలీవుడ్ హాట్ లేడీ కేట్ ఆప్టన్ కూడా ఒకరు. సూపర్ మోడల్ నుండి నటిగా మారిన ఆమె ఒక అందాల సెన్సేషన్.
ఇప్పటికే ఆమె పలు మేగజైన్ల కోసం హాట్ హాట్ బికినీ ఫోటో షూట్లతో అదర గొట్టింది. ప్రపంచ ప్రఖ్యాత హాట్ క్యాలెండర్ ‘స్పోర్ట్స్ ఇల్లుస్ట్రేట్ స్విమ్ సూట్ క్యాలెండర్'పై ఇప్పటికే మూడు సార్లు సెక్సీగా అందాలు ఆరబోసింది. గతంలో ఏ సెలబ్రిటీ చేయని విధంగా హొయలు ఒలికిస్తూ రెచ్చిపోయింది. ఇతర భామల నుండి పోటీని తట్టుకుని ఇలాంటి మేగజైన్‌పై వరుసగా 2014, 2013తో పాటు వరుసగా మూడు సంవత్సరాలు అవకాశం దక్కించుకోవడం అంటే మామూలు విషయం కాదు.
ఆగస్టు 31న జరిగిన హ్యాకర్ల దాడిలో ఇతర సెలబ్రిటీలతో పాటు కేట్ ఆప్టన్‌కు సంబంధించిన న్యూడ్ ఫోటోలు కూడా బయటకు లీక్ అయ్యాయి. అయితే లీకైన ఫోటోల్లో పెద్దగా విషయం లేదని, ఆమె అంతకంటే ఎక్కువగానే పలు ఫోటో షూట్లలో అందాలు ఆరబోసిందని లీక్ ఫోటోలు ఆమె అందాలను ఆరాధించే ఫ్యాన్స్ అంటన్నారు.
కేట్ ఆప్టన్‌కు సంబంధించిన హాట్ బికినీ ఫోటోలు స్లైడ్ షోలో....

స్పోర్ట్స్ ఇల్లుస్ట్రేటెడ్ స్విమ్ సూట్ మోడల్
కేట్ ఆప్టన్ స్పోర్ట్స్ ఇల్లుస్ట్రేటెడ్ స్విమ్ సూట్ మోడల్‌గా ప్రఖ్యాతి గాంచింది. ఇప్పటి వరకు వరుసగా మూడు సంవత్సరాలు ఈ క్యాలెండర్ కవర్ పేజీపై అందాలు ఆరబోసే అవకాశం దక్కించుకుంది. అందులో ఇక్కడ కనిపిస్తున్న ఫోటో కూడా ఒకటి.

2013 స్పోర్ట్స్ ఇల్లుస్ట్రేటెడ్ కవర్ పేజీ
2013లో విడుదలైన స్పోర్ట్స్ ఇల్లుస్ట్రేటెడ్ స్విమ్ క్యాండర్‌పై ఆమె ఇలా హాట్ అండ్ సెక్సీగా బికినీలో అందాలు ఆరబోసింది.

హాట్ బ్యూటీ
హాలీవుడ్ హాట్ అండ్ సెక్సీ బ్యూటీల్లో కేట్ ఆప్టన్ టాప్ 10లో ఉంటుందని చెప్పక తప్పదు.

జీరో గ్రావిటీ
స్పోర్ట్స్ ఇల్లుస్ట్రేటెడ్ మేగజైన్ 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా స్విమ్ సూట్లో జీరో గ్రావిటీలో తేలియాడుతూ ఫోటో షూట్ నిర్వహించారు.

బికినీ బేబ్
హాలీవుడ్ భామల్లో బికినీలో హాట్ అండ్ సెక్సీగా కనిపించేది ఎవరంటే ముందుగా చాలా మంది చెప్పే పేరు కేట్ ఆప్టన్ పేరు.

పర్ ఫెక్ట్ ఫిగర్
కేట్ ఆప్టన్ వయసు ప్రస్తుతం 22 సంవత్సరాలు. ఆమె ఫిగర్ పర్ ఫెక్ట్‌గా ఉంటుంది.

ది ఆదర్ ఉమెన్
కేట్ ఆప్టర్ ఇటీవల నటించిన ‘ది అదర్ ఉమెన్' చిత్రంలో హాట్ సెక్సీగా బీచ్ ఒడ్డున బికీనీ అందాలు ఆరబోసింది.


Click it and Unblock the Notifications











