వేరొకరితో కలసి జీవించడం ఓ ఛాలెంజ్

By Nageswara Rao

ఆస్కార్ అవార్డ్ విన్నర్ టైటానిక్ స్టార్ హీరోయిన్ కేట్ విన్స్‌లెట్ వివాహాం అనేది ఓ నమ్మకం లాంటిదని అన్నారు. 36 సంవత్సరాల వయసు కలిగిన కేట్ విన్స్‌లెట్ నటనా పరంగా ఉన్నత శిఖరాలకు చేరుకున్నారు. కేట్ విన్స్‌లెట్ వివాహా విషయానికి వస్తే 1998 నుండి 2001 వరకు తన మొదటి భర్త జిమ్ త్రెపుల్టన్ కలసి జీవించారు.

ఆ తర్వాత మే 2003నుండి ఏడు సంవత్సరాల పాటు హాలీవుడ్ గ్రేట్ డైరెక్టర్ శ్యామ్ మెండిస్‌తో సహాజీవనం చేశారు. ఐతే ఇప్పుడు మిగిలిన జీవితాన్ని వేరే వారితో పంచుకునేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్బంలో కేట్ విన్స్‌లెట్ మాట్లాడుతూ నేను ఇప్పటికీ వివాహాం‌పై ఉన్న నిబద్ధతతో వ్యక్తీకరణగా మరో వ్యక్తిని వివాహం చేసుకునే ఆలోచనలో ఉన్నానని అన్నారు. వివాహాం అనేది ఓ అందం నమ్మకంగా అభివర్ణించారు.

ఒకరితో కలసి జీవించడం అనేది ఎల్లప్పుడూ ఒక ఛాలెంజ్‌ అని అన్నారు. ఇటీవల ఓ ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో కేట్ విన్స్లెట్ రాబోయే కాలంలో 'మనిషి' పాత్రను పోషించాలనున్నట్లు తన మనసులోని మాటను బయట పెట్టారు. మనిషి పాత్రని ఓ ఛాలెంజ్‌గా తీసుకోని భవిష్యత్తులో నటించడానికి అన్ని రకాలుగా తాను సిద్దంగా ఉన్నట్లు తెలియజేశారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X