జూన్ నుంచి డేటింగ్ లో పోల్గోంటున్నాం...!

By Nageswara Rao

ఆస్కార్ అవార్డు గెలుచుకున్న నటి, టైటానిక్ తార కేట్ విన్స్లెట్ ఇటీవలే తన భర్త, దర్శకుడు శ్యామ్ మెండీస్ కు విడాకులు ఇచ్చిన సంగతి తెలిసిందే. విడాకులు ఇచ్చిన తర్వాత కేట్ విన్స్లెట్ లూయిస్ డౌలర్ ని కోత్త బాయ్ ప్రెండ్ గా పట్టింది. ఇటీవల కాలంలో లూయిస్ డౌలర్ మాట్లాడుతూ నేను కేట్ విన్స్లెట్ ఇద్దరం జూన్ నుంచి 'డేటింగ్' లో పోల్గోంటున్నామని, తను నా దగ్గర చాలా ఆనందంగా ఉంటుందని వెల్లడించారు.

మొన్న జరిగిన వర్జిన్ మీడియా ఫిల్మ్ ఫెస్టివల్ లో మేము ఇద్దరం చాలా సంతోషంగా ఉన్నామని, కోన్ని అనివార్య కారణాల వల్ల కేట్ విన్స్లెట్ ఈ ఫెస్టివల్ కి రాలేకపోయిందని వివరించాడు. కేట్ విన్స్లెట్ ఆరేళ్ల వయసు వున్న ఓ కొడుకు వున్నాడు. కేట్ కు తన తొలి వివాహానికి ప్రతిఫలంగా తొమ్మిదేళ్ల కూతురు మియా హనీ వుంది. తను పిల్లలకోసం వెళ్శిందని నేను కూడా తనని కలవడానికి ఈ ఆదివారం లేక సోమవారం వెళతానని వెల్లడించారు. ఆమె చాలా గోప్పదని ప్రశంశించాడు.

అక్కడున్న లూయిస్ డౌలర్ స్నేహితుడుని వీళ్శ బంధం గురించి అడగగా, మొదట్లో మేము అందరం ఏదో 'వ్యామోహం' మీద కలసి ఉంటారని అనుకోవడం జరిగింది, కాని వీళ్శు నిజంగా భార్య భర్తలు మాదిరి కలసి సహాజీవనం సాగిస్తున్నారని, ఇదంతా మాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. లూయిస్ డౌలర్ మాత్రం కేట్ విన్స్లెట్ ని చాలా ఆనందంగా చూసుకుంటున్నాడు. ఆమె కోసం అతను ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడని అన్నారు. రోజురోజుకి వాళ్శ బంధం ధృఢంగా మారుతుందన్నారు.

అంతేలే కోత్త మోజు ఎన్నాళ్శు ఉంటుందో చూద్దాం...

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X