»   » ఒకప్పుడు అన్నీ విప్పుకొని తిరిగి ఇప్పుడు సిగ్గుపుడుతోంది

ఒకప్పుడు అన్నీ విప్పుకొని తిరిగి ఇప్పుడు సిగ్గుపుడుతోంది

Subscribe to Filmibeat Telugu

టైటానిక్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా అందరి అభిమానాన్నీ సొంత చేసుకున్న నాయిక కేట్ విన్స్లెట్. ఈ సినిమా మొత్తానికీ ఆమె నగ్నం వున్నప్పుడు హీరో ఆమె చిత్రాన్ని తీసే సన్నివేశం హైలెట్. ఆ తర్వాత కూడా ఆమె ఎన్నో సినిమాల్లో నగ్నంగా కనిపించింది. టైటానికి సినిమాతో పాటు హెమ్లట్, ఐరిస్, హోలీ స్మోక్ చిత్రాల్లో నటించిన ఆమె తనకు ఆస్కార్ అవార్డును తెచ్చిపెట్టిన ది రీడర్ సినిమాలో కూడా నగ్నంగా నటించింది. కానీ ఈ అవార్డు ఆమెను వార్చేసింది.

ఇకపై నగ్నంగా నటించనని ఆమె ప్రకటించింది. అలా నటించడం వల్ల ప్రేక్షకులకు తప్పుడు సంకేతాలు వెళుతున్నాయి కాబట్టి తానీ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె ప్రకటించింది. అంతే మరి పేరొచ్చిన తర్వాత ఇలాంటి సూక్తులే వల్లిస్తారు. మరీ ఇంగితం ఇంతకు ముద్దు విప్పుకు తిరిగినప్పుడు ఏమైందో..లేటుగానైనా మంచి నిర్ణయం తీసుకుంది..

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu