twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మనిషి పాత్రలో నటించాలంటున్న స్టార్ హీరోయిన్

    By Nageswara Rao
    |

    టైటానిక్ సినిమా ద్వారా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకోవడమే కాకుండా ఆస్కార్ అవార్డుని పొందిన స్టార్ హీరోయిన్ కేట్ విన్స్లెట్ రాబోయే కాలంలో 'మనిషి' పాత్రను పోషించాలనున్నట్లు తన మనసులోని మాటను బయట పెట్టారు. మనిషి పాత్రని ఓ ఛాలెంజ్‌గా తీసుకోని భవిష్యత్తులో నటించడానికి అన్ని రకాలుగా తాను సిద్దంగా ఉన్నట్లు తెలియజేశారు.

    36 సంవత్సరాల వయసు కలిగిన కేట్ విన్స్లెట్ ఈ విషయాన్ని ఇటీవల టివి మిని సిరిస్‌ 'మిల్డ్రెడ్ పియర్స్'లో నటించిన నటనకు గాను గోల్డెన్ గ్లోబ్‌ని పొందిన సందర్బంలో తెలిపారు. ఈ సందర్బంలో కేట్ విన్సెట్ మాట్లాడుతూ నా జీవితంలో ఏదో ఒకరోజు మగ వ్యక్తి పాత్రలో నటించాలని ఉంది. ఈ పాత్ర నాకు కొత్తగా ఉంటుంది. ఐతే ఏ విధమైన మనిషి పాత్రను పోషిస్తానో ఇప్పుడే చెప్పడం కష్టం.

    సాధారణంగా ఆడవారు వారికి సంబంధించిన ఎటువంటి పాత్రలైన అలవోకగా పోషిస్తారు కానీ, మగ మనిషి పాత్రలో నటించడం నిజంగా ఓ ఛాలెంజ్ అని అన్నారు.

    English summary
    Actress Kate Winslet is keen to play a role of man in future as she believes it would be a “challenge”.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X