For Quick Alerts
For Daily Alerts
Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్మి 5G స్మార్ట్ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
టైటానిక్ తారకు అరుదైన గౌరవం..!!
Hollywood
oi-Kuladeep
By Kuladeep
|
పన్నెండేళ్ల క్రితం వచ్చిన అద్భుత ప్రేమకథా చిత్రం టైటానికి సినిమా ద్వారా పరిచయం అయిన తార కేట్ విన్స్లెట్. టైటానికి చిత్రంలో నటనకు గాను ఆస్కార్ అవార్డుకు నామినేషన్ దక్కించుకున్నా ఆమెకు నిరాశ ఎదురైంది. కానీ గత ఏడాది ఆమె నటించిన ది రీడర్ సినిమాలో ప్రదర్శించిన నటనకు గాను ఆస్కార్ కు నామినేట్ అయి, అవార్డును సాధించింది.
గత ఏడాది ఉత్తమ నటిగా ఆస్కార్ అవార్డు అందుకోవడానికి కార్యక్రమానికి వచ్చిన ఆమె ఈ ఏడాది జరిగే కార్యక్రమానికి అవార్డు విజేతలకు అవార్డును అందించేందుకు రానుంది. అతి కొద్దిమందికి లభించే ఈ అరుదైన గౌరవాన్ని ఆమె సొంతం చేసుకున్నారు. అయితే మరోసారి ఈ శృంగార తార ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో రెడ్ కార్పెట్ మీద తలుక్కున మెరవనుందన్నమాట.
Comments
తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి
Allow Notifications
You have already subscribed
Read more about: కేట్ విన్స్లెట్ టైటానిక్ ఆస్కార్ అవార్డు ది రీడర్ స్లమ్ డాగ్ మిలియనీర్ యూరోపియన్ ఫిల్మ్ అవార్డులు హాలీవుడ్ kate winslet titanic oscar awards the reader slumdog millionaire hollywood
Story first published: Monday, February 15, 2010, 13:40 [IST]
Other articles published on Feb 15, 2010