ఆయనతో గడిపిన ఆ రొమాంటక్ రాత్రి నా జీవితంలో దరిద్రమైనది..!
హీరోయిన్లు మొట్టమొదట తమ కెరీర్ నిలబడడం కోసం ఏమి చేయడానికైనా వెనుకాడరు. హాలీవుడ్ లో ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. కతిరైన్ హైగల్ అనే అమెరికన్ యాక్టరస్ కూడా తన కెరీర్ మొదలుపెట్టన రోజుల్లో తన ఫిటెనెస్ ట్రైనర్ తో గడిపినటువంటి తన రోమాంటిక్ నైట్ తన జీవితంలో చాలా దరిద్రమైన డేటింగ్ నైట్ గా పేర్కోంది. ది నాక్కడ్ అప్ హీరోయిన్ కతిరైన్ హైగల్ ఇటీవల కాలంలో సింగర్ జోష్ కెల్లిని వివాహాం చేసుకున్న తను సింగిల్ గా ఉన్న రోజుల్లో చేసినటువంటి డేటింగ్ ను ఇటీవల వెల్లడించడం జరిగింది.
తన కొత్త సినిమా లైప్ యాజ్ వుయి నో ఇట్ అనే సినిమా ప్రెస్ కాన్పరెన్స్ లో కతిరైన్ హైగల్ మాట్లాడుతూ తన ఫిట్ నెస్ ట్రైనర్ గురించి వివరించారు. నేను పూర్వం 20పౌండ్లు బరువు తగ్గడానికి నా ఫిట్ నెస్ ట్రైనర్ దగ్గరకు వెళ్శినప్పుడు నేను కష్టపడకపోవడం చూసిన నా ఫిట్ నెస్ ట్రైనర్ నన్ను బయటకు వెళ్శిపోమ్మన్నాడు. ఆ తర్వాత నన్ను తన రూమ్ లోకి తీసుకొని వెళ్శి తన తలతో కోట్టిన సందర్బం ఇప్పటికి మరచిపోలేకపోతున్నానని వివరించారు. దాంతో నాలో కసి పెరిగి ఇంకో 20పౌండ్లు బరువు తగ్గడానికి ప్రయత్నంచానన్నారు. వీటితో పాటు ఆయనతో గడిపిన ఆ రోమాంటిక్ నైట్ తన జీవితంలో చాలా దరిద్రమైన డేట్ అని అన్నారు.


Click it and Unblock the Notifications











