»   » హీరోయిన్ ఇబ్బంది: మరీ ఇంత చిన్న డ్రెస్సా (హాట్ ఫోటోస్)

హీరోయిన్ ఇబ్బంది: మరీ ఇంత చిన్న డ్రెస్సా (హాట్ ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

న్యూయార్క్: హాలీవుడ్ బ్యూటీ కేటీ హోమ్స్ తన అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆమె తన సినిమాల్లో ప్రత్యేకంగా కనిపించడానికి ఇష్టపడుతుంది. తనకు నచ్చితే ఎలాంటి పాత్రలైనా చేయడానికి వెనకాడని బ్యూటీ. గ్లామర్ విషయంలో అమ్ముడు యమ హాట్.

Katie Holmes Struggles In A Short Denim Dress On The Sets

Courtesy of XposurePhotos.com

తన నటిస్తున్న ఓ సినిమా షూటింగ్ న్యూయార్కులో జరుగుతోంది. ఈ సందర్భంగా ఆమె కురచగా ఉండే డెనిమ్ డ్రెస్ వేసుకోవాలి. అయితే ఆ డ్రెస్ మరీ చిన్నగా ఉండటంతో షూటింగులో చాలా ఇబ్బంది పడింది. సెట్స్ లో ఆ డ్రెస్ కారణంగా ఆమె ఇబ్బంది పడిన దృశ్యాలు విడుదలయ్యాయి.

Katie Holmes Struggles In A Short Denim Dress On The Sets

Courtesy of JAXN/AKM-GSI/Twitter

ఈ చిత్రంలో ఆమె 13 ఏళ్ల కూతురికి తల్లిగా స్ట్రగుల్ అయ్యే పాత్రలో నటిస్తోంది. సినిమాలో ఈ పొట్టి డ్రెస్ ధరించడం వెనక ప్రత్యేక కారణంగా ఉందని, అదేంటో సినిమా విడుదలైన తర్వాత అర్థమవుతుందని, పాత్రకు తగిన విధంగానే ఆ డ్రెస్ డిజైన్ చేసామని యూనిట్ మెంబర్స్ అంటున్నారు.

36 ఏళ్ల వయసున్న కేటీ హోమ్స్ ఈ పొట్టి డ్రెస్ లో మరింత అందంగా ఉందని, ఆమె హాట్ అప్పియరెన్స్ సినిమాకు ప్లస్సవుతుందని అంటున్నారు.

English summary
Katie Holmes is one Hollywood beauty who always keeps it comfy and polished. However, the actress got into her character keeping her laid-back street style aside while filming All We Had in NYC.
Please Wait while comments are loading...