twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డ్యాన్స్ రియాలిటీ షో పాల్గోనేందుకు అంగీకారం తెలిపిన మోడల్

    By Nageswara Rao
    |

    ప్రముఖ బ్రిటీష్ మోడల్ క్యాటీ ప్రైజ్ మరియు ఆస్ట్రేలియాకు చెందిన సింగర్ పీటర్ ఆండ్రూ ఇద్దరూ ప్రేమించి పెళ్శి చేసుకున్నారు. పీటర్ ఆండ్రూ తన మేనేజర్ అయినటువంటి క్లారి పోవెల్ తో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడంటూ కారణం చేత ఇద్దరూ విడిపోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆమె నెలతిరక్కుండానే కేజ్ ఫైటర్ అలెక్స్ రెయిడ్ అనే అతనిని పెళ్శి చేసుకుంది. కొన్నాళ్లకు అలెక్స్ రైడ్‌కి కూడా విడాకులు ఇవ్వడం జరిగింది.

    ఐతే భార్య నుండి విడిపోయి సింగిల్‌గా జీవిస్తున్నాడు పీటర్ ఆండ్రే. కానీ క్యాటీ ప్రైస్ మాత్రం భర్త నుండి విడాకులు తీసుకున్న అతి తక్కువ రోజులకే మరో బాయ్ ప్రెండ్‌ని వెతుక్కుంది. అతని పేరే లీన్‌డ్రో పెన్నా. వీరిద్దరూ కలసి లండన్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే డ్యాన్స్ రియాలిటీ షో 'డ్యాన్సింగ్ ఫర్ ఎ డ్రీమ్' షోలో పాల్గోనేందుకు గాను మోడల్ క్యాటి ప్రైస్, ఆమె యొక్క దక్షణ అమెరికా బాయ్ ప్రెండ్ లీన్‌డ్రో పెన్నా అంగీకరించారు. ఈ షో అర్జెంటినా రియాలిటీ షో "స్ట్రిక్ట్లీ కమ్ డ్యాన్స్" మాదిరే పోలి ఉండే అమెరికా రియాలిటీ షో.

    ఈ సందర్బంలో మోడల్ లియో మాట్లాడుతూ నాతో పాటు డ్యాన్స్ చేసే అభ్యర్థిగా క్యాటీ ప్రైస్ ఉంటుందని ప్రకటించాడు. ఈ స్టేట్ మెంట్‌నిక్యాటి ప్రైస్ సమర్దించింది. క్యాటి ప్రైస్ ఈ రియాలిటీ షోలో నా బాయ్ ప్రెండ్‌తో కలసి డ్యాన్స్ చేసేందుకు సిద్దంగా ఉన్నానని తెలిపారు.

    English summary
    Model Katie Price and her South American boyfriend Leandro Penna have confirmed that they will star together on “Dancing For A Dream”.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X