తన పడకగది అనుభవాలను వివరించడానికి ముందుకొస్తున్న తార..!!

By Kuladeep

ప్రముఖ బ్రిటీష్ మోడల్ క్యాటీ ప్రైజ్ అభిమానులకు శుభవార్త. ఇప్పటి వరకూ ఎదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచిన ఈ భామ త్వరలో మరో పుస్తకం వ్రాయాలని అనుకుంటోంది. ఇప్పటికే 20 వరకూ పుస్తకాలను వ్రాసి తనలోని రచయితను మనకు పరిచయం చేసిన ఈ భామ మరో సారి తన రచనా చాతుర్యాన్ని చాటుకోవాలని ఉవ్విల్లూరుతోంది. ఇందుకోసం ఆమె భర్త అలెక్స్ రెయిడ్ కూడా నడుం బిగించాడట. వీరిద్దరూ కలసి పడకగదిలో ఎలా ఎంజాయ్ చేసారు.. అందుకోసం వారు ఏ విధమయిన నిభంధనలు నియమించుకున్నారు, ఎలా వుంటే పడకగది స్వర్గసీమ అవుతుంది అని తమ స్వీయానుభవాన్ని ఈ పుస్తకంలో వివరించనున్నారట.

అంతే కాదు ఈ పుస్తకం పూర్తయ్యాకా ఈ భార్యభర్తలిద్దరూ కామసూత్రను వివరిస్తూ ఓ డివిడిని కూడా రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. ఈ విషయం తెలిసిన క్యాటీ ప్రైజ్ మాజీ భర్త పీటర్ ఆండ్రీ మాత్రం మండిపడుతున్నాడట. ఇద్దరు పిల్లలకు తల్లి అయుండి ఆమె ఇలా బరితెగించి ప్రవర్తిస్తుండటం ఏమీ బాగాలేదు, ఆమె వెంటనే ఈ ప్రయత్నాన్ని విరమించుకోవడం మంచిది అని హెచ్చరిస్తున్నాడట.. చూద్దాం క్యాటీ మీద ఈ హెచ్చరికలు ఏ మాత్రం పనిచేస్తాయో...

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X