»   » తను బరితెగించింది చాలక తన కూతురిని చెడగొడుతోంది..!!

తను బరితెగించింది చాలక తన కూతురిని చెడగొడుతోంది..!!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఒకప్పటి ప్రముఖ మోడల్ క్యాటీ ప్రైజ్ పేరు చెప్పగానే గుర్తొచ్చేది ఆమె టాప్ లెస్ ఫోజే. టాప్ లెస్ మోడల్ గా బట్టలిప్పుకొని మోడలింగ్ చేసే ఈ బరితెగించిన యువతి తను చెడిపోవడమే కాకుండా ఇప్పుడు తన కూతురిని చెడగొడుతోంది. ఇంకా రెండేళ్లు కూడా నిండని తన కూతురు ప్రిన్సెస్ ను తన లాగే బట్టలిప్పుకొని మోడలింగ్ చెయ్యమని ఇప్పటి నుండే ప్రోత్సహిస్తోందట.

ఇటీవలే ఆ చిన్నారి లేత మొహానికి మేకప్ వేసి ఫొటోలు తీసి మీడియాకు విడుదల చెయ్యడమే కాకుండా ఆ చిన్నారిని బట్టలు లేకుండా ఫొటోలు తీయాలంటే ఈ మొత్తం చెల్లించండి అని ప్రకటనలు ఇస్తోందట. ఈ వార్త విన్న ఆమె మాజీ భర్త ప్రిన్సెస్ తండ్రి పీటర్ ఆండ్రీ మంచి పడుతున్నాడట. హద్దులు మీరితే క్యాటీ మీద కేసు పెడతానని హెచ్చరిస్తున్నాడట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu