'సెక్స్' విషయాలపై భయపడి అతనితో ఒప్పుకుంది...!!

By Kuladeep

ప్రముఖ హాలీవుడ్ మోడల్ క్యాటీ ప్రైజ్ తిరిగి అలెక్స్ రెయిడ్ తో కలసిపోవడానికి అంగీకరించింది. నిన్నటి వరకూ తన మాజీ భర్త పీటర్ ఆండ్రీను తిరిగి కలసిపోదాం అంటూ అడుక్కుంటూ వచ్చిన క్యాటీ దీనికి అతను అంగీకరించకపోవడంతో తనకు ఎవ్వరూ అక్కర్లేదని ఒంటరిగా వుండాలని అనుకుంటున్నట్టు చెప్పుకొచ్చింది. కానీ హఠాత్తుగా ఏమైందీ...?? తిరిగి రెయిడ్ ను తన జీవితంలోకి ఎందుకు ఆహ్వానించింది..??

ఈ ప్రశ్నకు సమాధానం ఒక్కటే భయం. అవును భయం అంటే రెయిడ్ తనని చంపేస్తాడనే భయం కాకపోయినా ఎక్కడి వారిద్దరి సెక్స్ జీవితం గురించి ఇతరుల వద్ద వాగుతాడో అని, అవి ఎక్కడ తన ప్రతిష్టటకు భంగం కలిగిస్తాయేనని భయపడి తిరిగి అతనికో కలసివుండటానికి అంగీకరించింది.

కాగా క్యాటీ ప్రైజ్ కు ప్రాణహాని తలపెడతామని హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో ఆమెకు 24 గంటల పాటూ పటిష్టమయిన భద్రతా ఏర్పాట్లు చేసారు. కానీ వీరిద్దరి కలయిక ఎన్ని రోజులు వుంటుందనేదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. వచ్చే క్రిస్ట్ మస్ వేడుకలను తన మాజీ భర్త పీటర్ తో చేసుకోవాలని ఆస్ట్రేలియా వెళ్లనున్న క్యాటీ, పీటర్ ను తిరిగి తన వైపునకు తిప్పుకోవాలనే ప్రయత్నంలో వున్నట్టు తెలిసింది. మరి వీరి కథ ఎంతవరకూ వెళుతుందో కాలమే సమాధానం చెప్పాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X