ఈపెళ్శి ద్వారా మనం అందరం చరిత్రను తెలుసుకుంటాం అనేది నానమ్మకం..
సింగర్ కాటిపెర్రి రాయల్ వెడ్డింగ్ గురించి చాలా ధ్రిల్లింగ్ గాఫీల్ అవుతున్నారు. ఈసందర్బంలో కాటిపెర్రి మాట్లాడుతూ వచ్చేసంవత్సరంలో జరగనున్న ప్రిన్స్ విలయమ్స్ వెడ్డింగ్ గురించి అందరం చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నమని అన్నారు. దానికి కారణం దశాబ్ధకాలంగా రాయల్ ప్యాలేస్ లోఎటువంటి పెళ్శి జరగకపోవడమే ఇందుకు కారణం. అంతేకాకుండా ప్రపంచం మొత్తం ఈపెళ్శిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాయికూడా. కాబట్టి దాదాపు కోన్న తరాలు వరకు గుర్తిండిపోయేలా ఈపెళ్శిని చేయనున్నట్లు సమాచారం అని అన్నారు.
ఐ కిస్సడ్ ఏ గర్ల్ అనే ఆల్భమ్ ద్వారా యావత్ ప్రపంచం మొత్తం అభిమానులను సంపాదించుకుంది కాటిపెర్రి. ఇంగ్లాండ్ చరిత్ర గురించి తన భర్త బ్రిటిష్ కమెడియన్ రస్సెల్ బ్రాండ్ నిఅడిగి తెలుసుకున్న కాటిపెర్రి ప్రిన్స్ విలియమ్స్ పెళ్శి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న వారిలో ఒకరని తెలిపారు. ఈపెళ్శిపై యావత్ ప్రపంచం మొత్తానికి అంచనాలు ఉన్నాయని అన్నారు. నేను అనుకోవడం ప్రపంచం మొత్తం ఈపెళ్శి చూడాలని ఊవిళ్శురూతుందని అనుకుంటున్నాను. గ్యారంటీగా ప్రపంచం మొత్తం వీరిద్దరి పెళ్శికి ఇంగ్లాండ్ వైపుకు చూస్తుందని తెలిపారు.
అంతేకాకుండా ఇలాంటి గోల్డెన్ మూమెంట్స్ నిమనం ఎవ్వరం కూడా మిస్ కాకుడదని కోరుకుంటున్నాను. దీనికి రాచరికపు విలువలు ఎలా ఉంటాయనేది ఈపెళ్శి ద్వారా మనం అందరం చూడబోతున్నాం. చరిత్ర అనేది ఈపెళ్శి ద్వారానే మనం తెలుసుకోవడానికి అవకాశం ఉందని నేను అనుకుంటున్నానని అన్నారు. మనం ఎప్పుడూ చరిత్రను చదువుకోవడమేకాని ప్రత్యక్షంగా రాజులు పెళ్శిల్లు ఎన్నడూ చూడలేదు. మనలాంటి వారందరి కోసం విలియమ్స్ పెళ్శి ఆకోరికను తీర్చుతుందని నేను ఆశిస్తున్నానని అన్నారు.


Click it and Unblock the Notifications











