పదకోండు నెలలుగా డేటింగ్ చేసింది ఇక చాలు పెళ్శి చేసుకోండి..
కాటిపెర్రి మరియు రిహానా ఇద్దురూ మంచి జాంగిరి దోస్తులు. ఇటీవల ఇండియాలో జరిగినటువంటి కాటిపెర్రి మరియు రస్సెల్ బ్రాండ్ పెళ్శి ముఖ్య అతిధిగా కూడా రావడం మనం చూశాం. బార్బడోస్ పాప్ స్టార్ రిహానా మరియు బేస్ బాల్ ప్లేయర్ మాట్ కెంప్ గత పదకోండు నెలలుగా డేటింగ్ చేసుకుంటున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు వరకు చేసుకున్న రోమాన్స్ చాలంటూ తనకు బాగా సన్నిహితంగా ఉంటున్న తన స్నేహితురాలైన రిహానా పైకాటిపెర్రి ఇద్దురూ పెళ్శిచేసుకోండంటూ ఒత్తిడి తెస్తుందంట. అంతేకాకుండా వీళ్శిద్దరూ ఒకటైతే చూడాలని ఉందని పదే పదే కాటిపెర్రి చెబుతుండడం కూడా చాలా మందికి ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
ఐ కిస్సడ్ ఎ గర్ల్ తో తనకంటూ స్టార్ డమ్ తెచ్చుకున్న కాటిపెర్రి రిహానాని ఎందుకు ఇలా బలవంతం పెడుతుందో ఎవరికి అర్దం కావడం లేదని సమాచారం. ఈవిషయం పై స్పందించినటువంటి రిహానా కాటిపెర్రికి తను పెళ్శిచేసుకుంటే చూడాలని ఉద్దేశ్యంతో అలా ప్రవర్తిస్తుందని అన్నారు. నేను నాబాయ్ ప్రెండ్ పెళ్శి చేసుకోకపోతే ఈవిషయంపై తను మాట్లాడుతూనే ఉంటుందని అనుకుంటున్నాను. తన నోరు మూపించాలంటే మేమిద్దరం పెళ్శిచేసుకోవాల్సిందే. ఏదోఒక రోజు మాత్రం కాటిపెర్రికి ఓక షాక్ ఇస్తానని అంటున్నారు రిహానా. అంతేకాకుండా మేమిద్దరం కలసి ఒకరోజు కాటిపెర్రిని పరిహాసము చేస్తామని అన్నారు.


Click it and Unblock the Notifications











