అందం అనేది రంగు వేసుకుంటే వేచ్చేది కాదు
సెలబ్రిటీలు ఏమి చేసినా అదో పెద్ద న్యూస్ ఈ రోజుల్లో. ఇంతకీ ఎవరా ఆ సెలబ్రిటీ అనుకుంటున్నారా.. హాలీవుడ్ పాప్ సింగర్స్‌లలో ఒకరైన కాటీ పెర్రీ గురించి ఇప్పుడు మనం మట్లాడుకుంటున్నాం. కాటీ పెర్రీ ఎప్పటి నుండో ఉన్నటువంటి తన నల్ల జుట్టుకి రెడ్ కలర్ వేసి వార్తల్లోకి ఎక్కారు. కాటి పెర్రీ తన నల్లని జుట్టుకి రెడ్ కలర్ వేసి నెల అవుతుంది. ఇప్పుడు మరలా తన రెడ్ కలర్ జుట్టుకి మరో కలర్ మార్చి వార్తల్లోకి మళ్లీ వచ్చింది.
ఈ విషయాన్ని స్వయంగా కాటి పెర్రీ తన ట్విట్టర్‌లో రాసింది. ఇంతకీ తన ట్విట్టర్ ఎకౌంట్లో ఏమి రాసిందని అనుకుంటున్నారా.. నేను ఈరోజు ఓ కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఆ కొత్త కార్యక్రమం ఏమిటంటే ఈ రోజు రాత్రి నేను నా జుట్టుకి రంగు వేయబోతున్నాను. మీరు ఊహించండి నా జుట్టుకి ఏ కలర్ వేస్తానో అంటూ ట్వీట్ చేసింది.
నేను నా జుట్టుకి కలర్ వేయడం అనేది ఓ పధకం ప్రకారం మాత్రం చేయడం లేదు. నేను చాలా రోజులు నలుపు కలర్ జుట్టుతో కనిపించిన విషయం అభిమానులు అందరికి తెలిసిందే. అందుకే ఇప్పుడు నేను నాజుట్టుకి జింజర్(అల్లం) కలర్ వేసుకుందామని నిర్ణయం తీసుకున్నానని అన్నారు. ఈ జింజర్ కలర్ కేవలం మూడు వారాలపాటు మాత్రమే ఉంటుందని అన్నారు. చివరలో అందం అనేది కలర్స్ వేసుకుంటే రాదని, సహాజ సిద్దంగా ఉన్నప్పుడు మాత్రమే వస్తుందని తెలియజేశారు.
భారతదేశం సాంప్రదాయ పద్దతిలో పెళ్శిచేసుకున్న జంట రస్సెల్ బ్రాండ్ మరియు కాటిపెర్రి. మొన్నటివరకు పెళ్శి హాడావుడితో తిరిగినటువంటి కాటిపెర్రి తిరిగి తన వర్కులోకి అడుగు పెట్టి యాడ్స్ లోబిజిగా గడపుతున్నారు. పెళ్శైన తర్వాత కాటిపెర్రి మొట్టమొదటి యాడ్ కుచేసినటువంటి ఫోటోలలో ఆమె బూబ్స్ కోంచెం పెద్దవిగా ఉన్నాయని తన టీమ్ మొత్తం పెదవి విరుస్తున్నారు.


Click it and Unblock the Notifications











