ఇద్దరూ ఇద్దరే, మణిరత్నం సినిమా టైటిల్ మాత్రం కాదు..!
ఇద్దరూ ఇద్దరే. ఇదేదో మణిరత్నం సినిమా టైటిల్ అనకోమాకండి. యావత ప్రపంచాన్ని తమ పాప్ మ్యూజిక్ తో ఉర్రూతలూగిస్తున్న కాటిపెర్రి మరియు లేడిగాగా గురించి మనం మాట్లాడుకోవాల్సిన సమయం వచ్చింది. దానికి కారణం యమ్ టివి యూరప్ మ్యూజిక్ అవార్డులలో కాటి పెర్రి మరియు లేడిగాగా ఇద్దరూ నామినేషన్స్ లో దూసుకుపోతున్నారు. వీరిద్దరి మధ్య ప్రస్తుతం బెస్ట్ ఫీమేల్, పాప్ మరియు సాంగ్ అండ్ వీడియో కేటగిరిస్ లలో పోటీ నెలకోని ఉంది. ప్రపంచంలో ఒకరు బెస్ట్ లైవ్ యాక్ట్ ఐతే ఇంకోకరు బెస్ట్ స్టేజి ఫెర్పామర్.
ఈ ఈవెంట్ కి సంబంధించిన నామినేషన్స్ ప్రస్తుతం జరుగుతుండగా ఈ సెరమనీని మాడ్రిడ్ లో నవంబర్ 7న అవార్డులు ప్రదానోత్సవం ఉంటుందని తెలిపారు. ఈ ఈవెంట్ లో తమ ప్రదర్శనలు చేస్తామని కాటిపేర్రి మరియు లింక్ ఇన్ పార్క్ ఇప్పటికే చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇందులో మ్యూజిక్ ను బ్రిటిష్ చార్జ్ వారు త్రీ నోడ్స్(రాక్, లైవ్ యాక్ట్, స్టేజి ఫెర్పామన్స్)లలో చేస్తారని ఈవెంట్ ఆర్గనైజర్స్ తెలియజేశారు. మగ వాళ్శలో ఎమినిమ్ కు హిప్ హాప్, సాంగ్, వీడియో కొలాబరేషన్, మేల్ నాలుగు అవార్డులు దక్కాయి. లవ్ ద వే యు లై అనే ఆల్బమ్ కు ఈ అవార్దులు ఇవ్వడం జరిగిందన్నారు. మొత్తానికి ఈ ఈవెంట్ ను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నామని ఈవెంట్ ఆర్గనైజర్స్ తెలిపారు.


Click it and Unblock the Notifications











