బెడ్ రూమ్ లోసెక్స్ విజయవంతం కావాలంటే ఈచిట్కాలు పాటిస్తే చాలు
ఇటీవలే కొత్తగా హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్శి చేసుకన్న జంట రస్సెల్ బ్రాండ్, క్యాటీపెర్రి . ఐతే ఈకొత్త జంట శృంగారం గురించి కాటిపెర్రి కోన్ని ట్రిక్కులు చెప్తుంది. తన భర్త రస్సెల్ బ్రాండ్ తో సెక్స్ లైఫ్ ఆద్యంతం ఆసక్తిగా ఉండాలంటే బెడ్ రూమ్ లోకొన్ని మ్యాజిక్ ట్రిక్స్ ప్రవేశపెడతానని అంటోంది. మన కొంటె సింగర్ చెప్పేటటువంటి సీక్రెట్ విషయాలు ఒకరికోకరు పంచుకోవడానికి చాలా సిల్లిగా ఉంటాయని అంటోంది.
ఈసందర్బంగా క్యాటీపెర్రి మాట్లాడుతూ నాదగ్గర చాలా సీక్రెట్స్, మ్యాజిక్స్ ఉన్నాయి. వాటిని నేను మీతో పంచుకోకూడదని అనుకుంటున్నాను. దీనికి కారణం ఇలాంటి ట్రిక్స్ నాకంటే మీదగ్గర చాలా ఉంటాయి. కానినాకు మీతో చెప్పడానికి భయంలేదు అంటూనే బెడ్ రూమ్ శృంగారంలో ఉన్నప్పుడూ ఎప్పుడూ కూడా నాకు చెమటపట్టకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పకనే చెప్పింది. ఇది మాత్రమే కాకుండా ఈఇరవై ఆరు సంవత్సారాల చిన్నది ఎప్పుడూ కూడా తన భర్త రస్సెల్ బ్రాండ్ స్వాధీనములో వుంటానని ముఖ్యంగా అతనిని నా బోటనవ్రేలు క్రింద ఉంచడానికి ఇష్టపడతానని సరదాగా నవ్వుతూ అన్నారు. ఇదే మాశృంగారానికి విజయ రహాస్యం అని తెలిపారు.


Click it and Unblock the Notifications











