అవార్డుల ఫంక్షన్‌లో డ్రస్సు జారవిడిచిన పాప్ సింగర్
కురచ దుస్తులను ధరించి ఫ్యాషన్ షోలలో కనిపించడం అమెకు వెన్నతో పెట్టిన విద్య. కానీ నిన్న రాత్రి జరిగిన అవార్డుల కార్యక్రమంలో ఆమె రెచ్చిపోయి మరీ ఎక్స్ పోజింగ్ చేసింది. ఇంతకీ ఎవరామె.. ఏ అవార్డుల కార్యక్రమంలో అని అనుకుంటున్నారా.. హాలీవుడ్ పాప్ సింగర్ కాటి పెర్రి నిన్న రాత్రి జరిగిన ASCAP పాప్ మ్యూజిక్ అవార్డుల కార్యక్రమంలో రెడ్ కార్పెట్ పై ఫోటోలకు ఫోజులిస్తుండగా.. ఆమె వేసుకున్న గౌను పట్టీ జారినప్పటికీ.. ఏ మాత్రం తడపడకుండా అంతే ఫోటోలకు ఫోజులిచ్చింది.
ఈ ప్రక్క చిత్రంలో గనుక మీరు గమనిస్తే కాటి పెర్రి ధరించిన తెల్లని గౌను పట్టీ ఎడమ వైపున జారిపోతుంది. ఆ సందర్బంలో పెర్రి లోపల బ్రా లేకున్నప్పటికీ.. కెమెరా మెన్ల ముందు భయపడకుండా తెలివిగా వ్యవహారించి చక్కదిద్దుకుంది. పెర్రీ హెయిర్ రింగులు.. రింగులు మాదిరి తన ముఖంపై పడుతుంటే మరింత అందంగా కనిపించారు. కాటి పెర్రి టీనేజర్ డ్రీమ్ అనే హిట్ సాంగ్‌కు గాను ఈ అవార్డుని పొందారు.
అవార్డుల కార్యక్రమానికి వెళ్ళడానికి ముందు కాటి పెర్రి తన ట్విట్టర్ పేజిలో త్వరలో విడుదల కానున్న 'పార్ట్ ఆఫ్ మి' అనే చిత్రానికి సంబంధించిన ఇమేజిని ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఈ నెల ఏప్రిల్ 4 నుండి ప్రారంభమైన ఇండియాలో ఖరీదైన టోర్నమెంట్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ప్రారంభోత్సవ కార్యక్రమంలో హాలీవుడ్ పాప్ సింగర్ కాటి పెర్రీల డ్యాన్స్‌లతో అలరించిన విషయం తెలిసిందే.
27 సంవత్సరాల వయసు కలిగిన కాటి పెర్రీ ఇటీవల తన భర్త, బ్రిటిష్ కమెడియన్ రస్సెల్ బ్రాండ్ నుండి విడాకులు తీసుకున్నప్పటికీ ఆ ఛాయలు ఏమాత్రం కనిపించకుడా తన ఫెర్పామెన్స్‌ని కనబర్చింది. తన ఫెర్పామెన్స్ మధ్యలో ప్రేక్షకులను ఊర్రూతలూగించేందుకు గాను ఆసీస్ బౌలర్, చెన్నై సూపర్ కింగ్స్ ఫేసర్ బొలింజర్ తో ఆడి పాడింది.


Click it and Unblock the Notifications











