twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పెళ్శికి ముందు జరిగే బ్యాచిలర్ పార్టికి భీభత్సంగా ప్లాన్ చేసిన హీరో...

    By Nageswara Rao
    |

    ప్రస్తుతం హాలీవుడ్ లోఎక్కడ చూసిన ఎవరినోటవిన్నా వారిద్దరి పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. ఇంకెవరూ త్వరలో ఒక ఇంటివారుకోబోతున్న రస్సెల్ బ్రాండ్ మరియు కాటి పెర్రి. కాటి పెర్రి తన చివరి సింగిల్ ఉమెన్ చివరి రోజులను బాగా ఎంజాయ్ చేస్తున్నదని వినికిడి. ఇటీవల హాలీవుడ్ రియాలిటిషో యక్స్ ప్యాక్టర్ లో పోల్గోన్నరస్సెల్ బ్రాండ్ మరియు కాటి పెర్రి వారిమనసులోని భావాలను యక్స్ ప్యాక్టర్ జడ్జిలైనటువంటి సైమన్ కోవెల్ మరియు చెర్లీ కోల్ తో పంచుకున్నారు. పెళ్శికి తాను ధరించబోయేటటువంటి క్యాట్ షూట్ ముంబయి డిజైనర్స్ ఫాల్గోని మరియు షేన్ పికాక్ లాంటి ప్రముఖ డిజైనర్స్ తో రూపోందుతుందని అన్నారు. అంతేకాకుండా ఈ 26సంవత్సరాల అమ్మడు మాట్లాడుతూ రస్సెల్ నేను ఎంతో ఇష్టపడి ఈ వెడ్డింగ్ క్యాట్ షూట్ తయారుచేయించుకోవడం జరుగుతుందన్నారు.

    ఇక ఈ షోలో పోల్గోన్నసమయంలో రస్సెల్ బ్రాండ్ తో సైమన్ కోవెల్ ఇద్దరూ కలసి పోయి హాయిగా షో మొత్తాన్ని ఆస్వాదించానన్నారు. షో మొత్తం అయిన తర్వాత కాటి పెర్రి రస్సెల్ బ్రాండ్ నిఅమాంతం వాటేసుకోని చాలా బాగా చేశావని అభినందించింది. ఇది చూసినటువంటి కాటి పెర్రి అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక్కడితో ఇంకా పెళ్శికి ముందు జరిగే సంతోష కార్యక్రమాలు ముగియలేదన్నారు. రస్సెల్ మరియు కాటి పెర్రి ఇద్దరూ వాళ్శికి సంబంధించినటువంటి ప్రయివేటు వ్యక్తులకి గ్రాండ్ గా బ్యాచిలర్ పార్టి ఇవ్వడానికి సిధ్దంగా ఉన్నారని సమాచారం. రియాలిటిషో ముగిసిన తర్వాత ఇద్దరూ కలసి ఓ ప్రయివేటు హొటల్ కి వెళ్శడం జరిగిందన్నారు. ఇదే కాటిపెర్రి చివరి సింగిల్ ఉమెన్ గాకనిపించడం అని చాలా మంది అనుకుంటున్నారు. కాటి పెర్రికి ఆరు రోజులు ట్రిప్పుకు ఇండియా మెహాందీ మరియు వెడ్డింగ్ డ్రస్సు కోసం ఓ ప్రయివేటు జెట్ లో తనతో పాటు 50 నుండి 75 వరకు గెస్టులు రావచ్చని భావిస్తున్నారు. ఇక వీరి పెళ్శి పనులు బాధ్యతను టిన్ సెల్ టౌన్ వెడ్డింగ్ డిజైనర్ మిండి వెయిస్ కి అప్పజెప్పిన విషయం అందరికి తెలిసిందే.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X