బూబ్స్ పెద్దవి అవ్వడం వల్ల యాడ్ రీషూట్ చేయమన్న ఎంటర్ టైన్ మెంట్ సంస్ధ
ఇటీవల కాలంలో భారతదేశం సాంప్రదాయ పద్దతిలో పెళ్శిచేసుకన్న జంట రస్సెల్ బ్రాండ్ మరియు కాటిపెర్రి. మొన్నటివరకు పెళ్శి హాడావుడితో తిరిగినటువంటి కాటిపెర్రి తిరిగి తన వర్కులోకి అడుగు పెట్టి యాడ్స్ లోబిజిగా గడపుతున్నారు. పెళ్శైన తర్వాత కాటిపెర్రి మొట్టమొదటి యాడ్ కుచేసినటువంటి ఫోటోలలో ఆమె బూబ్స్ కోంచెం పెద్దవిగా ఉన్నాయని తన టీమ్ మొత్తం పెదవి విరుస్తున్నారు.
26సంవత్సరాల ఈసింగర్ విహెచ్ 1 కుసంబంధించి వచ్చెనెల డిసెంబర్ 5న స్పెషల్ దివాస్ సెల్యూట్ నిమిత్తం తీసినటువంటి ఫోటోలలో తన బూబ్స్ చాలా పెద్దవిగా ఉన్నాయని టీమ్ అంతా అనుకోవడంతో, దీనికి మరికోంత మంది వత్తాసు పలుకుతూ నిజంగానే తన బూబ్స్ చాలా పెద్దవిగా ఉన్నాయని అనడమే కాకుండా ఈఫోటోషూట్ మొత్తాన్ని తిరిగి రీషూట్ చెయ్యాలని అన్నారు. దీనిపై స్పందించినటువంటి విహెచ్1 అనే ఎంటర్ టైన్ మెంట్ సంస్ధ కాటిపెర్రి చెస్ట్ సైజు తగ్గిన తర్వాతే రీషూట్ చేసి విడుదల చెయ్యాలని నిర్ణయించుకున్నారు. ఈవిషయంపై కాటిపెర్రి మాత్రం నోరు మెదపకపోవడం గమనార్హం..


Click it and Unblock the Notifications











