22సంవత్సరాల వయసులోనే ఇండస్ట్రీ నుంచి వైదోలగుతున్న హీరోయిన్..

By Nageswara Rao

కైరా నైట్లీ ఈపేరు మనకు బాగా సుపరిచితం. అందుకు కారణం పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్ సిరిస్ సినిమాలు. పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్ సినిమాలలో నటించినటువంటి కైరా నైట్లీ ఇటీవల ఓభయంకరమైన నిర్ణయం తీసుకుంది. తన సినీ ప్రస్దానం దాదాపు పదహారు సంవత్సరాల వయసులోనే మొదలు పెట్టడం జరిగిందని చెప్పారు. అంతేకాకుండా హాలీవుడ్ సినిమాలు నేను ఏంజాయ్ చేయలేకుపోతున్నానని అన్నారు. దానికి కారణం పదహారు సంవత్సరాల వయసు నుండి ఇప్పుడు నానయసు ఇరవై రెండు వరకు కూడా అలుపులేకుండా నటిస్తూనే ఉన్నాను అన్నారు. అందుకే నాకు కోంచెం హాలీవుడ్ సినిమాలు నుంచి విరాయం కావాలని అన్నారు. దానితో ఒక్కసారి కైరా నైట్లీ అభిమానులు అవాక్కయ్యారు. ఎవరైనా ఎక్కవ సినిమాలు తీసి బాగా డబ్బులు సంపాదించుకుందాం లేకు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుందాం అనిఅనుకుంటారు కాని ఇదేంటి సడన్ గానేను ఇక సినిమాలలో నటించను అంటుంది కోంప తీసి ఏమైనా పిచ్చి పట్టిందా ఏంటీ అని అనుకుంటున్నారు.

2002వ సంవత్సరంలో బెండ్ ఇట్ లైక్ బెక్ హామ్ అనే సినిమా ద్వారా బాక్సాఫీసు రికార్డుల్ని నమోదు చేసి, తనకూడా వయసుకోచ్చానని చెప్పడం జరిగింది. ఆతర్వాత వచ్చినటువంటి పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్ సినిమాలు తన సినీ ప్రస్దానానికి ఎదురులేకుండా ముందుకి సాగిపోవడానికి దోహాదపడ్డాయి. ఇటీవల కాలంలో పైరేట్స్ ఆఫ్ ద కరేబియన్ సినిమాలకు సీక్వెల్ గామరో సినిమా తీయాలని దర్శకుడు కైరా నైట్లీని సంప్రదించడం అందుకు కైరా నైట్లీ అంగీకరించకపోవడంతో సదరు దర్శకుడు మరో హీరోయిన్ వెతుక్కున్నాడు. దీనిపై స్పందించినటువంటి కైరా నైట్లీ ఇప్పటికే మూడు సినిమాలలో నటించడం జరిగింది ఇక చాలు అని అన్న విషయం తెలిసిందే. చివరగా కొన్నాళ్శు నాకు ఈసినిమాలు నుంచి విరాయం కావాలంటూ ఇక మీదట సినిమాలు తీయనంటూ ఖరాఖండిగా చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X