twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా జీవితానికి ఆ సినిమా ఇక చాలు అంటున్న హీరోయిన్..!

    By Nageswara Rao
    |

    సముద్రపు దోంగలు అనే సినిమాపేరుతో మన తెలుగులోకి అనువాదం అయ్యి మన తెలుగువారి గుండెలను దోచుకున్న సినిమా పై రేట్స్ ఆఫ్ ద కరేబియన్. ఇప్పటి వరకు పై రేట్స్ ఆఫ్ ద కరేబియన్ సంబంధంచి మనం మూడు భాగాలను చూడడం జరిగింది. ఈ సినిమాలో హీరోయిన్ కైరా నైట్లీ ఈ పేరు మనకి బాగా సుపరిచితం. ఈమె నటించినటువంటి పై రేట్స్ ఆఫ్ ద కరేబియన్ అనే సినిమాల ద్వారా యావత్ ప్రపంచం మొత్తానికి తెలిసింది. పై రేట్స్ ఆఫ్ ద కరేబియన్ ఇప్పటివరకు మనం మూడు భాగాలు చూడడం జరిగింది. ఐతే ఇటీవల ఈ సినిమాకి నాల్గవ భాగం సీక్వెల్ తీయడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీనితో ఈ సినిమా హీరో జాన్ డీప్ ఈ సీక్వెల్ లో కూడా కైరా నైట్లీ ని హీరోయిన్ గా నటించమని అడగడం జరిగింది.

    దీనిపై స్పందించిన కైరా నైట్లీ మాట్లాడుతూ అంతకుముందు మూడు సిరిస్ లలో నటించి అభిమానుల అభిమానాన్నిచూరగోన్నాను. ఐతే ఈ నాల్గవ సీక్వెల్ తాను నటించడానికి సిధ్ధంగా లేనన్నారు. నేను 17సంవత్సరాల వయసు 21సంవత్సరాల వయసు వచ్చేవరకు పై రేట్స్ ఆఫ్ ద కరేబియన్ సీక్వెల్ చేస్తూనే ఉన్నాను. ఇప్పటివరకు చేసింది ఇక చాలు అనిఅనుకుంటున్నాను. ఇక ఇప్పటినుండి వేరే ట్రాక్ లోకి వెళదామని అనుకుంటున్నాను అన్నారు. అంతేకాకుండా ఈ కొత్త సిరిస్ గురించి అసలు ఆలోచించడం లేదన్నారు. దానికి కారణం వేరే సినిమాలలో బిజిగా ఉండడమేనన్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X