నగ్నంగా నటించేప్పుడు టెన్షన్ పడను
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ హాట్ హీరోయిన్లలో ఒకరైన కైరా నైట్లీ తరచూ ఏదో ఒక కామెంట్‌తో మీడియా దృష్టిని తన వైపుకు తిప్పుకుంటోంది. తాజాగా అమ్మడు తన నగ్న ప్రదర్శన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. నగ్నంగా నటించేప్పుడు అస్సలు టెన్షన్ పడనని నొక్కి వక్కానిస్తోంది.
ప్రేక్షకులకు ఎంటర్ టైన్మెంట్ పంచడానికి నగ్న సీన్లు, సెక్స్ సీన్లు సినిమా స్క్రిప్టులో జొప్పించక తప్పదని, స్క్కిప్టు డిమాండ్ చేస్తే ప్రొఫెనల్ ఆర్టిస్టుగా ఆ అలాంటి సన్నివేశాల్లో కనిపించడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు, ముఖ్యంగా సెక్స్ సీన్లు మొక్కుబడిగా కాకుండా బాగా ఎంజాయ్ చేస్తూ చేస్తానంటోంది.
ఇలాంటి సీన్లు చిత్రీకరించేటప్పుడు కొందరు హీరోయిన్లు యూనిట్ సభ్యుల ముందు అంగాంగ ప్రదర్శన చేయడానికి ఇష్ట పడరు. అవసరం లేని వారిని పక్కకు పంపమని దర్శకులను కోరుతుంటారు. అయితే కైరా నైట్లీకి మాత్రం సెంటిమెంట్లు లేవు. యూనిట్ సభ్యులు ఎంతమంది ఉన్నా వారి ముందు అన్నీ విప్పేసి ఏమాత్రం సిగ్గు, బిడియం లేకుండా నటిస్తుంది.
27 సంవత్సరాల వయసు కలిగిన కైరా నైట్లీకి మరియు జేమ్స్ రింగ్టన్ ఇద్దరికి మే నెలలో ఎంగేజ్‌మెంట్ అయింది. వీరిద్దరూ కలిసి ప్రస్తుతం 'సీకింగ్ ఎ ప్రెండ్ ఫర్ ద ఎండ్ ఆఫ్ ద వరల్డ్' అనే సినిమాలో నటిస్తున్నారు. నాకు కాబోయే పాట్నర్ జేమ్స్ రింగ్టన్‌తో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. గతంలో ఎన్నడూ నేను జేమ్స్‌తో కలిసి పని చేయలేదు. కానీ మా ఎంగేజ్‌మెంట్ అయిన తర్వాత ఒకే చిత్రంలో ఇద్దరం కలిసి పని చేయడం చాలా నాలో కొత్త ఉత్సాహాన్ని నింపిందని చెప్పింది. అంతక ముందు గతంలో కైరా నైట్లీ తన కోస్టార్ రూపర్ట్ ప్రెండ్‌తో డేటింగ్ చేసింది. కొన్ని మనస్పర్దల కారణంగా వీరిద్దరూ విడిపోయారు.


Click it and Unblock the Notifications











