twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అభిప్రాయ భేదాలు రావడం వల్లనే విడిపోవడం ఓ స్టార్ హిరోయిన్

    By Nageswara Rao
    |

    హాలీవుడ్ అందాల తార కైరా నైట్లీ ఐదు సంవత్సరాలు కలసి ఉన్న తర్వాత తన బాయ్ ప్రెండ్ 'రూపెర్ట్ ప్రెండ్' అభిప్రాయ భేదాలు రావడంతో విడిపోవడానికి సిద్దరపడ్డారు. కైరా నైట్లీ గతంలో పైరెట్స్ ఆఫ్ ద కరేబియన్(సముద్రపు దోంగలు) అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల మనసు కూడా దోచుకున్నారు. ఈసందర్బంలో కైరా నైట్లీ తండ్రి విల్ నైట్లీ ఇటీవల సన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో కైరా తన బాయ్ ప్రెండ్ రూపెర్ట్ ప్రెండ్ కు మద్య ఉన్నటువంటి సంబంధం తెగిపోయిందని అన్నారు.

    వీరిద్దరూ చాలాకాలంగా కలిసి ఉన్నమాట వాస్తవమే. ఇలా సడన్ గా విడిపోవడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉండడం కూడా నిజమే. ఇప్పుడు కైరా తన పని మీద దృష్టి పెట్టింది. కైరా మరియు రూపెర్ట్ ప్రెండ్ ఇద్దరూ 2005లో క్లాసికల్ స్టోరీ అయినటువంటి ప్రైడ్ అండ్ ప్రిజుడియస్ సినిమా స్క్రీన్ ఎడాప్సన్ లో కలసు కోవడం జరిగంది. అప్పటి నుండి ఇద్దరి అభిరుచులు కలవడంతో కలసి జీవసం సాగించారు.

    గత డిసెంబర్ నుండి చిన్నగా వీరిద్దరి మద్య అభిప్రాయభేదాలు రావడం మొదలైంది. లండన్ లో జరిగినటువంటి కొలిసియమ్ గాలా ప్రోడక్షన్ కు రూపెర్ట్ ప్రెండ్ తన గర్ల్ ప్రెండ్ కైరా నైట్లీ తోరాకుండా తన తల్లి కరోలిని తోరావడం కూడా కొంచెం కలకలం సృష్టించింది. దీని తర్వాత క్రిస్టమస్ కుముందు ఇద్దరూ ఒకరికోకరు మనస్పూర్తిగా విడిపోవడం జరిగింది.

    ఈసందర్బంలో రూపెర్ట్ ప్రెండ్ సన్నిహితులు మాట్లాడుతూ సహాజంగా రిలేషన్ షిప్ లో ఇలాంటివి జరుగుతుంటాయి. ఇద్దరి మద్య ఉన్నటువంటి ఒత్తిడి వల్లే ఈనిర్ణయం తీసుకోని ఉండవచ్చునని భావిస్తున్నాం అన్నారు. ఇలా విడిపోయినప్పటికీ జీవితాంతం మంచి స్నేహితులుగా ఉండాలని మేము కోరుకుంటున్నాం అని అన్నారు.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X