మాల్దీవులలో రోమాంటిక్ ట్రిప్ ప్లాన్ చేసినటువంటి విడిపోయిన జంట..
ఇద్దరు ప్రేమికుల మద్య ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరూ చెప్పలేని పరిస్దితి. అది ఎలాఉంటే ఉన్నంత సేపు చాలా సరదాగా, హాయిగా ఉంటారు. మరలా అంతలోనే గోడవలు విడిపోవడం లాంటివి ప్రేమికులు మద్య సహాజం అంటున్నారు. అచ్చం ఇలాంటి సందర్బమే కెల్లీ బ్రూక్ మరియు రగ్బీ ఆటగాడు డాన్నీ సిప్రిఅనీ కిమద్య జరిగింది. గతంలో ఎంతోబాగా కలసిమెలసి ఉన్నటువంటి ఈజంట కొన్ని కారణాల వల్లవిడిపోవడం జరిగింది. అటుతర్వాత డాన్నీ చాలామంది అమ్మాయిలతో తిరగడం కూడా జరిగింది. చివరకు ఏమనుకున్నాడో ఏమోగాని తిరిగి తిరిగి కెల్లీ బ్రూక్ దగ్గరకే చేరాడు.
ఇటీవల క్రిస్టమస్ సందర్బంగా వీరిద్దరూ కలసి ఓరోమాంటిక్ ట్రిప్ కోసం మాల్దీవులకు వెళ్శారని అక్కడ వీరిని చూసిన వారు చెప్తున్నారు. మొదటగా దుబాయి చేరుకున్న వీరు దుబాయిలోని మిడిల్ ఈస్ట్ ప్లేగ్రౌండ్ నుండి జట్ లోమాల్దీవులకు వెళ్శారని సమాచారం. మాల్దీవుల నుండి ఓప్రయివేటు సీవియానాన్ని తీసుకోని మాల్దీవులలోని మారుమూల దీవులకు వెళ్శారని అనుకుంటున్నారు.
అక్కడకి వెళ్శడానికి కారణం క్రిస్ట్ మస్ ఈవెంట్ నిచాలా ఘనంగా ఇద్దరే జరుపుకోవాలనే ఉద్దేశ్యంతో వెళ్శామని కెల్లీబ్రూక్ అన్నారు. ఎవరూ గుర్తుపట్టలేని విధంగా కెల్లీ బ్రూక్, డాన్నీ ఉన్నారని సమాచారం. ఇద్దరూ మంచి రోమాంటిక్ గాహాయిగా జోకులు వేసుకుంటూ ఆనందంగా గడిపారని సమాచారం.


Click it and Unblock the Notifications











