నగ్నంగా మ్యాగజైన్ కవర్ పేజిపై దర్శనమివ్వడానికి సిద్దమైన సూపర్ స్టార్
హాలీవుడ్ అందగత్తెలలో కెల్లీ బ్రూక్ ఒకరు. అలాంటి కెల్లీ బ్రూక్ అందాన్ని చాలా మంది చాలా సార్లు క్యాష్ చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా గతంలో కెల్లీ బ్రూక్‌ని నగ్నంగా ఫోటో షూట్ చేసినటువంటి రీబక్ కంపెనీ కెల్లీ బ్రూక్ ద్వారా ఎన్నో కోట్ల రూపాయలు ఆర్జించడం జరిగింది. ఇది మాత్రమే కాకుండా పోయిన సంవత్సరం డిసెంబర్‌లో జరిగినటువంటి మిస్ డిసెంబర్ పోటీల్లో కెల్లీ బ్రూక్ గెలుపోందగా, ఆతర్వాత కెల్లీ బ్రూక్ అందాలను క్యాలెండర్ గర్ల్ లిస్ట్ లో చేరడం వల్ల నగ్నంగా నటింపజేసి తద్వారా కోట్ల రూపాయలను సంపాదించుకోవడం జరిగింది. అలా నగ్నంగా నటించిందినందుకు కెల్లీ బ్రూక్ కూడా డబ్బులు బాగానే ముట్టచెప్పారనుకోండి.
ఇప్పుడు కొత్తగా పారిస్‌కు సంబంధించినటువంటి ఓ కొత్త మ్యాగజైన్ ప్రమోషన్‌లో భాగంగా కెల్లీ బ్రూక్ మరలా నగ్నంగా నటించడానికి ఒప్పుకున్నారు. ఈ ముప్పయి ఒక్క సంవత్సరాల హాలీవుడ్ హీరోయిన్ నగ్నంగా ఆమ్యాగజైన్ కోసం నటించినటువంటి ఫోటోలు ఓ కొత్త ట్రెండుని నెలకోల్పుతున్నాయి. ముఖ్యంగా ఆపోటోలలో కెల్లీ బ్రూక్ తన అందాలను నగ్నంగా ప్రదర్శించడమే కాకుండా, ఆమె ధరించినటువంటి రెడ్ లిప్ స్టిక్ యావత్ అభిమానుల గుండెల్లో ఊర్రూతలూగిస్తున్నాయి.
ఈ షూట్‌ని ప్రముఖ కెమెరామెన్ బెన్ హాసెట్ చాలా బాగా తీశాడని సమాచారం. మొత్తం ఈ పోటో షూట్‌కి సంబంధించి ఇరవై ఒక్క ఇమేజ్‌లు బయటకు విడదల చేయడం జరిగిందని అన్నారు. వాటన్నింటిని ఆ మ్యాగజైన్‌లో ప్రత్యేకంగా ముద్రించడం కూడా జరిగిందని తెలిపారు. ఈ మ్యాగజైన్‌ని త్వరలోనే మార్కెట్ లోకి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు పబ్లిసిటీ ఇన్‌ఛార్జి బ్లర్బ్ తెలియజేశారు.


Click it and Unblock the Notifications











