బెస్ట్ బికినీ బాడీగా ఆమెకే మొదటి స్దానం
ఆడవాళ్లకు అందం శరీరం. అలాంటి అందమైన శరీరానికి బికినీ వేస్తే మరింత అందం సంతరించుకుంటుంది. బికినీ శరీరం రావడం కోసం చాలా మంది హీరోయిన్స్ భోజనం మానేసి, పూర్తిగా డైట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. బికనీ షేప్ బాడీ అనేది ఐడియల్ ఫిగర్‌కి శుభసూచకం. ఇటీవల ఓ ప్రముఖ వెబ్‌సైట్‌లో సెలబ్రిటీలలో ఎవరిది బెస్ట్ బికనీ బాడీ అంటూ ఓ పోల్‌ని నిర్వహించడం జరిగింది. ఈ పోల్‌లో హాలీవుడ్లో ఉన్న ప్రముఖ హీరోయిన్స్ పేర్లు ఉంచడం జరిగింది. ఈ పోల్‌కి స్పందించిన యావత్ హాలీవుడ్ జనాభా 31 సంవత్సరాల వయసు కలిగినటువంటి కెల్లీ బ్రూక్ కే బెస్ట్ బికినీ బాడీ ఉందంటూ అత్యధిక ఓట్లు వేసి నెంబర్ వన్ స్దానాన్ని కట్టబెట్టారు.
రెండవ స్దానంలో ఇటీవలే తన భర్త మార్క్ ఆంటోనీ నుండి విడాకులు తీసుకున్న సింగర్ జెన్నిఫర లోపెజ్ నిలిచింది. రాయల్ వెడ్డింగ్‌లో అందరి దృష్టిని తనవైపు మరల్చుకున్న పిప్పా మిడిల్టన్ మూడవ స్దానంలో నిలిచారు. ఈ పోల్‌లో ఎక్కువ మంది మగవారు పాల్గోనడం జరిగింది. అంతేకాకుండా ఫిజియోలజిస్ట్ డోన్నాడాసన్ మాట్లాడుతూ కెల్లీ బ్రూక్ శరీరం ఫర్ ఫెక్టుగా 34-24-34 షేపులను కలిగి ఉంది. తనయొక్క నడుం సైజు శాతం కూడా 0.7గా ఉండి వెస్టరన్ సోసైటీలో మగవారిని ఆకర్షించే శక్తి కలిగినదిగా ఉంటుందని తెలిపారు.
ఈ పోల్‌లో కెల్లీ బ్రూక్ గెలవడం నాకు పెద్ద ఆశ్చర్యం అనిపించలేదు. అందుకు కారణం కెల్లీ బ్రూక్ షేపుల్ కరెక్టుగా మెయింటేన్ చేయడమే. కెల్లీ బ్రూక్ మాట్లాడుతూ నేను ఎప్పుడూ కూడా నా షేప్‌ని మెయింటేన్ చేయడానికి జిమ్‌కి వెళ్లలేదు. నేను మంచి చర్మ సౌందర్యం కలిగిన అమ్మాయిని కూడా కాదు. నా అదృష్టం ఏమిటంటే నాకు ఎక్కడెక్కడ షేపులు ఉండాలో అక్కడ ఉన్నాయని తెలియజేశారు. అంతేకాకుండా తనని నెంబర్ వన్ బికినీ బాడీగా పోల్ చేసి గెలిపించినందుకు అభిమానులకు తన కృతజ్ఞతలను తెలియజేశారు.


Click it and Unblock the Notifications











