మగాళ్లు పందులు: సెక్సీ బ్యూటీ గరం గరం (ఫోటో పీచర్)

By Bojja Kumar

లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ శృంగార తార, ప్రఖ్యాత మోడల్ కెల్లీ బ్రూక్‌కు మగాళ్ల పట్ల విపరీతమైన కోపం వచ్చేసింది. ఏకంగా మగాళ్లను ‘పందులు' అంటూ కామెంట్ చేసింది. ఇంతకీ అమ్ముడుకి ఇంత కోపం రావడానికి కారణమైన వారు మరెవరో కాదు ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్స్ బిల్లీ జేన్, జాసన్ స్టాటమ్.

ఇంతకు ముందు ఓ ఇంటర్వ్యూలో కెల్లీ బ్రూక్ తన మాజీ బాయ్ ఫ్రెండ్స్ జేన్, స్టాటమ్ మరియు బ్రిటిష్ రగ్బీ స్టార్ డానీ సిప్రియానిలతో చేసిన రొమాన్స్ గురించి చెప్పుకొచ్చింది. తాజాగా తన ఇద్దరు మాజీ బాయ్ ఫ్రెండ్స్‌పై విమర్శల వర్షం కురిపించినట్లు డెయిలీ మెయిల్ వెల్లడించింది.

మాజీ బాయ్ ఫ్రెండ్ జాసన్ స్టాటమ్ గురించి కెల్లీ బ్రూక్ మాట్లాడుతూ...‘డానీ‌ విషయం ముగిసిన తర్వాత లాస్ట్ ఇయర్...జాసన్ నాకు ఫోన్ చేసాడు. ఇంకా నన్ను ప్రేమిస్తున్నట్లు తెలిపాడు. నేను కూడా ప్రేమిస్తున్నట్లు చెప్పాను. మేము ఎప్పుడూ ఒకరినొకరు ప్రేమించుకుంటూనే ఉంటాము. అయితే తర్వాతి రోజు వార్తల్లో....అతను రోసీతో బ్రేకప్ చేసుకున్నట్లు విన్నాను. అప్పుడు అర్థమైంది అతను నాకు ఎందుకు కాల్ చేసాడో. మగాళ్లు పందుల్లాంటి వారు...అలానే ఉంటారని అర్థం చేసుకున్నాను. జాసన్ మళ్లీ రోసీతో మళ్లి కలిసి ఉంటున్నాడు. మళ్లీ అతని నుండి కాల్ రాలేదు' అని తెలిపింది.

బిల్లీ జేన్ గురించి కెల్లీ బ్రూక్ మాట్లాడుతూ....‘అతనను నన్ను 1960 బాండ్ గర్ల్‌లా లేదా 1950 హౌస్ వైఫ్‌లా చూడాలని కోరుకునే వాడు. నా లుక్ గురించి అతను ఎలా నిర్ణయిస్తాడు. నా ఇష్టమైనట్లు నేను ఉంటాను. అతని అభిప్రాయాలు నాపై రుద్దే ప్రయత్నం చేసాడు. అందుకే అతనితో నాకు కుదరలేదు.' అని చెప్పుకొచ్చింది.

కెల్లీ బ్రూక్ గురించిన వివరాలు, హాట్ ఫోటోలు స్లైడ్ షోలో...

కెల్లీ బ్యూక్

కెల్లీ బ్యూక్


కెల్లీ బ్యూక్ 1979 నవంబర్ 23న ఇంగ్లండ్ లో జన్మించింది. నటిగా, మోడల్‌గా, టెలివిజన్ ప్రజెంటర్‌గా ఎదిగింది.

16 ఏళ్ల వయసులోనే..

16 ఏళ్ల వయసులోనే..


16 ఏళ్ల వయసులోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టిన కెల్లీ బ్రూక్ తనదైన అందచందాలు, టాలెంటుతో హాలీవుడ్ నటిగా ఎదిగింది.

సినిమాల్లోకి...

సినిమాల్లోకి...


1995లో మోడలింగ్ రంగంలో అడుగు పెట్టిన ఆమె ఫిల్మ్ ఇండస్ట్రీని ఆకర్షించింది. 2000 సంవత్సరంలో సోర్టెడ్ అనే సినిమాలో నటించింది. ఆమె నటించిన ‘పిరానా 3డి' అనే హాలీవుడ్ చిత్రం తెలుగు అనువాదం కూడా అప్పట్లో విడుదలైంది.

టెలివిజన్ షోస్..

టెలివిజన్ షోస్..


ఇటు సినిమాలతో పాటు అటు టెలివిజన్ ప్రజెంటర్‌గా కూడా కెల్లీ బ్రూక్ దూసుకెలుతోంది.

కలల రాణి

కలల రాణి


తన హాట్ అండ్ సెక్సీ అందచందాలతో కుర్రకారు కలల రాణిగా మారింది కెల్లీ బ్యూక్.

మోడలింగులో సెన్సేషన్

మోడలింగులో సెన్సేషన్


మోడలింగ్ రంగంలో అందాల ఆరబోత పరంగా సెన్సేసన్ సృష్టిస్తూ దూసుకెలుతోంది కెల్లీ బ్రూక్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X