డియోడ్రెంట్ యాడ్‌ ప్రమోషన్‌లో దేవకన్యలా మతిపోగోట్టిన సెక్సీ హీరోయిన్

By Nageswara Rao

హాలీవుడ్‌లో కెల్లీ బ్రూక్ ది ప్రత్యేకమైన స్దానం. తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ఇటీవల కాలంలో కెల్లీ బ్రూక్ ఓ డియోడ్రెంట్ ప్రమోషన్ లో భాగంగా ఫోటోలకు ఫోజులివ్వడం జరిగింది. కెల్లీ బ్రూక్ ఇచ్చినటువంటి ఆపోజలు యావత్ యూత్ గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఆజాను బాహురాలైనటువంటి కెల్లీ బ్రూక్‌ని ఆయాడ్‌లో చూసినటువంటి అభిమానులు అవాక్కయ్యారు. దానికి కారణం కెల్లీ బ్రూక్ ఆయాడ్‌‍లో నిజంగా ఆకాశం నుండి దిగివచ్చిన దేవకన్యలా ఉన్నారు.

ఇది మాత్రమే కాకుండా కెల్లీ బ్రూక్ నటించినటువంటి ఆన్ లైన్ గేమ్ ఫాలిన్ ఏంజిల్ కూడా బాగా ప్రాచుర్యం పోందింది. ఈ ఆన్ లైన్ గేమ్‌లో కెల్లీ బ్రూక్ అభిమానులు పజిల్స్‌కి ఆన్సర్స్ కనిపెట్టే పనిలో నిమగ్నమయ్యారు. ఈఆన్ లైన్ గేమ్ అన్ని కూడా కెల్లీ బ్రూక్ నటించినటువంటి డియోడ్రెంట్ యాడ్ క్యాంపెయిన్‌లోభాగమేనని చివరకు అభిమానులు తెలుసుకున్నారు. ఈసందర్బంలో కెల్లీ బ్రూక్ సరదాగా మాట్లాడుతూ అందరూ నన్ను స్వర్గంలో నుండి దిగివచ్చిన దేవకన్యలా అంటున్నారు. ఈదేవకన్యని ఇక్కడున్న వాళ్శలో ఎవరు నన్ను టెంప్ట్ చేస్తారో తెలుసుకోవాలని ఉద్దేశ్యంతో ఉన్నానని నవ్వుతూ అన్నారు. ఇకపోతే ఈయాడ్‌లో నటించినందుకుగాను కెల్లీ బ్రూక్‌కు వన్ మిలియన్ పౌండ్స్ చెల్లించారని సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X