Just In
- 9 min ago
క్రాక్ హిట్టుతో దర్శకుడికి భారీగా రెమ్యునరేషన్.. మరో రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్
- 59 min ago
మోనాల్‌తో పర్సనల్ సీక్రెట్ లీక్ చేసిన అఖిల్: ఆ బట్టల్లో చాలా హాట్‌గా.. ఊహించని విధంగా కామెంట్స్!
- 1 hr ago
టాలీవుడ్ యంగ్ హీరోపై కేసు నమోదు: నమ్మించి మోసం చేశాడంటూ ఫిర్యాదు.. స్పందించకపోవడంతో!
- 12 hrs ago
స్వర్గమంటూ ఉంటే అదే ఇది.. మాల్దీవుల్లో యశ్ రచ్చ.. అందుకే వెళ్లాడా?
Don't Miss!
- Finance
అది సరిపోదు.. ఇంకా: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లకు గట్టి షాకిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం!
- Sports
India vs Australia: గబ్బా కోటకు బీటలు.. నమోదైన పలు రికార్డులు ఇవే!!
- News
బైడెన్ సెంటిమెంట్... ప్రమాణ స్వీకారోత్సవం ఆ బైబిల్‌తో... 127 ఏళ్ల చరిత్ర కలిగిన పవిత్ర గ్రంథం..
- Lifestyle
బుధవారం దినఫలాలు : మీన రాశి వారు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు...!
- Automobiles
కుటుంబం కోసం ఆటో డ్రైవర్‌గా మారిన 21 ఏళ్ల అమ్మాయి.. ఎక్కడో తెలుసా ?
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
సైన్స్ ప్రకారం ఫెరఫెక్ట్ బాడీ ఈ భారీ అందాల హీరోయిన్ దే (ఆమె ఫొటోలు)
లండన్: ప్రస్తుత ఫ్యాషన్ ప్రపంచంలో మోడల్‌గా, హాలీవుడ్‌లో హీరోయిన్‌గా రాణిస్తూ మంచి గుర్తింపుని తెచ్చుకుంది కెల్లీ బ్రూక్. ప్రపంచ వ్యాప్తంగా ఆమెకు అభిమానులు ఉన్నారు. నెట్ లో ఆమె ఇమేజెస్ కు విపరీతమైన డిమాండ్. అందుకేనేమో గతంలో ఆమె ప్రెవేట్ ఇమేజెస్ సైతం హ్యాక్ చేసేసి నెట్ లో పెట్టేసారు.
ఈ 36 సంవత్సరాల బ్యూటీ కు ఇప్పుడు మరోసారి వార్తల్లోకి రావటానికి కారణం ఉంది. ప్రపంచంలోని ఫెరఫెక్ట్ ఫిగర్ గా ఆమెను సైన్స్ ప్రకారం తేల్చి చెప్పారు. వారి దగ్గర ఉన్న సైంటిఫిక్ లెక్కల ప్రకారం ప్రపంచంలోనే పెర్ఫెక్టు ఫిగర్ ఎవరన్నది టెక్సాస్ యూనివర్సిటీ అధ్యయనకర్తలు తేల్చారు. వారి లెక్కల ప్రకారం కెల్లీ బ్రూక్ ఎంపికైంది.
ఇంతకీ వారి లెక్కలు ప్రకారం పెర్ఫెక్టు ఫిమేల్ బాడీ అంటే 1.68 మీటర్ల ఎత్తు ఉండాలట. అంటే 5.512 అడుగుల ఎత్తన్నమాట. ఎత్తొక్కటే కాదు మిగతా ఎత్తుల లెక్కలు కూడా ఈ సైంటిస్టులు చెప్పారు.
టెక్సాస్ యూనివర్సిటీ వారు వేసిన లెక్కలుకి సరితూగే సుందరాంగి ఆమెనే అని తేల్చారు. ప్రపంచంలోని ఎందరో సుందరాంగిల కొలతలు పరిశీలించిన తరువాత మోడల్ - నటి - టీవీ ప్రజెంటర్ కెల్లీ బ్రూక్ ను ప్రపంచంలోనే ఫెరఫెక్ట్ ఫిగర్ గా గుర్తించారు. అదండీ విషయం.
ఇక కెల్లీబ్రూక్ ఫొటోలు చూస్తూ మరిన్ని విషయాలు మాట్లాడుకుందాం.

పెద్ద ప్లస్..
ఎలాంటి సర్జరీలు చేయించుకోకుండానే కెల్లీకు ఈ ఒంపుసొంపులు ఉన్నాయట.

ఇవీ కెల్లీ సంపదలు
168 సెంటీమీటర్ల ఎత్తున్న కెల్లీ మిగతా కొలతలు 99-63-91 సెంటీమీటర్లట.

మనం ఇక్కడ లెక్కేసే దానిప్రకారం
అంటే మనవాళ్ల లెక్కల ప్రకారం సుమారు 38-25-36 అంగుళాల కొలతలట. అందుకే కెల్లీ అదిరిపోయే ఫిగర్ ట

ఇవి సైతం..
బరువు - జుత్తు పొడవు - ముఖాకృతి వంటివీ పరిశీలించే ఈ నిర్ణయానికి వచ్చామని తేల్చారు.

అలాగే..
మరీ సన్నగా కాకుండా బొద్దుగా కాకుండా నాజూగ్గా ఉన్న శరీరమే సరైనది తేల్చి ప్రకటించారు

భారీ తనమే
మరో ప్రక్క కెల్లీ బ్రూక్ ఎప్పుడూ భారీతనాన్నే ఇష్టపడతానని చెప్పింది.

అలా తినటం
సోఫా మీద కూర్చోని కేక్ తినడం మరింతగా ప్రేమిస్తానని చెప్పింది.

నాకు నేనంటేనే
నా శరీరం అంటే నాకు చాలా ఇష్టం. నా శరీరం షేపులను కలిగి ఉండడమే నాకు చాలా ఇష్టం.

కోరుకుంటారు
చాలా మంది ఆడ పిల్లలు ఇలా ఉండడాన్నే కోరుకుంటారనేది నా అభిప్రాయం.

బోయ్ ఫ్రెండ్ తో కలిసి
మీకు అందమైన బాయ్ ప్రెండ్ ఉన్నప్పుడు అతనితో కలిసి సోఫా మీద కేక్ తినడం అధ్బుతంగా ఉంటుందని తెలిపింది.

లక్కీ ఫెలోని
నేను చాలా అదృష్టవంతురాలిని. ఈ మోడ్రన్ ప్రపంచంలో నాకు కావాల్సినవన్నీ నేను తినగలను అంటోంది కెల్లీ

అంతేకాదండోయ్ ...
ప్రతి రోజు వ్యాయామం చేయాల్సిన అవసరం కూడా లేదు అని కళ్లు తిప్పుతూ చెప్తోంది కెల్లీ

ఎక్కువ సేపు కూర్చోను
నేను తెలివైన, ఆరోగ్యకరంగా ఉండడం వల్ల ఎప్పుడూ ఎక్కువ సేపు కూర్చోనని చెప్పింది.

ప్రయత్నాలు
తన శరీరంలో కొన్న భాగాలను మాత్రం మార్పులు చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. అల్టిమేట్‌గా తన శరీరం తీరుపై సంతోషంగా ఉన్నానని కెల్లీ బ్రూక్ అంది.

పొట్ట తగ్గించాలి
ప్రస్తుతం నేను నా పొట్ట భాగంలో కాస్త మార్పులు చేద్దామని ప్రయత్నిస్తున్నప్పటికీ.. అది కుదరటం లేదంది

అప్పుడెలా ఉన్నానో..
నేన 20 యేళ్ల వయసులో ఉన్నప్పడు ఎలాగైతే ఉన్నానో ఇప్పుడు అదే విధంగా ఉన్నానని అన్నారు.

వయస్సే పెరుగుతోంది
నేను మాత్రం నా లైఫ్ స్టయిల్‌లో మార్పు వచ్చిందంటే ఒప్పుకోను... కేవలం నేను వయసులో పెద్దదాన్ని మాత్రమే అవుతున్నానని అన్నారు.

ఆఫర్
ఓ కార్యక్రమంలో కెల్లీ బ్రూక్ మాట్లాడతుండగా.. ఓ ప్రెంచ్ బిజినెస్ మ్యాన్ కెల్లీ వద్దకు వెళ్లి తనతో ఒకరాత్రి గడపాల్సిందిగా కోరాడు. అందుకు గాను $1మిలియన్‌ని ఆశగా చూపిన విషయం తెలిసిందే.

కేవలం ఒక్క రాత్రే
అతను కెల్లీని పట్టుకోని కేవలం ఒక్క రాత్రి మాత్రమే. ప్లీజ్ నా ఆఫర్‌ని అంగీకరించు.. ఇదిగో చెక్ తీసుకో అంటూ అల్లరి చేస్తుండగా.. కెల్లీ బ్రూక్ బాడీగార్డులు అతనిని తీసుకోని హోటల్ బయట వదిలిపెట్టారు.

అతెవరో కాదు
ది మిర్రర్ పత్రిక ప్రచురించిన కథనం ప్రకారం ఆ బిజినెస్ మ్యాన్ పేరు 'ఫెఢ్రిక్'. 'బ్రూక్ మెజెస్టిక్ బారియర్' హోటల్‌లో ఓ ఫోటోకాల్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన కెల్లీ బ్రూక్ వద్దకు వెళ్లి అల్లరి చేసాడు.