బాయ్ ప్రెండ్‌తో ఆనందం లేకపోతే సంబంధం వేస్ట్
ప్రముఖ సెలబ్రిటీ ఇంగ్లాండ్ మోడల్ కెల్లీ బ్రూక్ ఇటీవల ఓ ప్రముఖ ఇంటర్యూలో మాట్లాడుతూ ఎవరితోనైనా మనకున్న సంబంధం ఆనందంగా సాగిపోతుంటే
ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదే సంబంధం ఇద్దరి మధ్య అనవసరపు గొడవలకు దారి తీస్తుంటే సాధ్యమైనంత వరకు ఆ సంబంధాన్ని తెంచుకుంటే మంచిదని అన్నారు. ఎందుకంటే ఎవరినైనా మనం పూర్తిగా నమ్మి వారితో సంబంధాన్ని కొనసాగిస్తాం. ఇలాంటి సంబంధాలు విడిపోయేటప్పడు ఎంతో బాధని కలిగిస్తాయన్నారు.
32 సంవత్సరాల వయసు కలిగిన కెల్లీ బ్రూక్ గతంలో జాసన్ స్టాథమ్, బిల్లీ జేన్ మరియు డానీ సిప్రియనితో డేటింగ్ చేయగా ఇప్పడు మాజీ రగ్బీ ఆటగాడు థామ్ ఎవాన్స్ తో డేటింగ్ సంబంధాన్ని కొనసాగిస్తుంది. కెల్లీ బ్రూక్ జీవితంలో మూడు సార్లు తన బాయ్ ప్రెండ్స్‌తో విడిపోయింది. ఇందుకు గల కారణాలను తనదైన శైలిలో కెల్లీ వివరించింది. ఒకరితో బంధాన్ని కొనసాగిస్తున్నప్పుడు అటుపోట్లు అనేవి సర్వసాధారణం. రిలేషన్ షిప్‌లో విడిపోయేటప్పుడు మన మనసు ఏది చెబితే అదే చేయాలని అన్నారు.
మీ బాయ్ ప్రెండ్
సంబంధం నచ్చలేనప్పుడు, మీరు చేసేటటువంటి పనులన్నీ కూడా మీకు నచ్చకుండానే ఉంటాయి. అలాంటి సందర్బంలో మనం చాలా ఆత్మవిశ్వాసంతో కొనసాగాలన్నారు. ఇలాంటి సందంర్బంలో ఎవరైనా కోల్పోతామనే భయంలో నిజం లేదని అన్నారు. ఇది ఇలా ఉంటే 2010వ సంవత్సరానికి ఉత్తమ సెలబ్రిటీగా అందరినోటి వెంట శభాష్ అని అనిపించుకున్న హాలీవుడ్ కెల్లీబ్రూక్ తన అభిమానులు అదిరిపోయేలాంటి పని చేశారు. ఇంతకీ ఏమిటా పని అని అనుకుంటున్నారా.. కెల్లీ బ్రూక్ బాత్‌రూమ్‌లో నగ్నంగా తన కెమెరాని చేతిలో పట్టుకొని ఉన్న ఫోటోని తన ట్విట్టర్ ఎకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది.
సాధారణంగా హాలీవుడ్ సెక్సీ లుక్‌కి నిలువెత్తు నిదర్శనం అయిన కెల్లీ బ్రూక్ ఇలా ఎందుకు చేశారో అర్దం కాలేదు. అంతేకాదండోయ్ నగ్నంగా బాత్ రూమ్‌లో నుంచొని ఉన్న ఫోటోని పోస్ట్ చేయడంతో ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా కెల్లీ బ్రూక్‌ని ఫాలో అవుతున్న అభిమానులలో ఒకరు నిజంగా ఈ ఎకౌంట్ కెల్లీ బ్రూక్‌దేనని గ్యారంటీ ఏమిటని అడగడం జరిగింది.


Click it and Unblock the Notifications











