»   » ఆ సెక్సీ బ్యూటీ...మోస్ట్ డేంజరస్ సెలబ్రిటీ (ఫోటోస్)

ఆ సెక్సీ బ్యూటీ...మోస్ట్ డేంజరస్ సెలబ్రిటీ (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

లండన్: హాలీవుడ్ శృంగార తార, ప్రఖ్యాత మోడల్ కెల్లీ బ్రూక్‌ మోస్ట్ డేంజరస్ సెలబ్రిటీగా వార్తల్లోకి ఎక్కింది. అందుకు కారణం ఆమె ద్వారా వైరస్ వ్యాపిస్తుండటమే. వైరస్ అంటే మనషులకు సోకే వైరస్ కాదు... ఇంటర్నెట్ ద్వారా కంప్యూటర్లలోకి వెళ్లే వైరస్. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో మోస్ట్ డేంజరస్ సెలబ్రిటీగా ఆమె మారిపోయింది.

ఇంటర్నెట్లో ఆమె ఫోటోలు క్లిక్ చేస్తే వెంటనే వైరస్ మీ కంప్యూటర్లలోకి చొరబడుతుందట. దాని ద్వారా హ్యాకర్లు మీ కంప్యూటర్లోని పర్సనల్ డాటాను దొంగిలించేస్తారు. కెల్లీ బ్యూక్ తో పాటు ఫెర్నాండెజ్ వెర్శిని, డచ్ డాన్స్ డీజే ఆర్మిన్ వాన్ బూరెన్ తదితరుల ఫోటోలు క్లిక్ చేసినా డేంజరేనంట. అందంగా ఉంది కదా అని ఆమె ఫోటో క్లిక్ చేయొద్దు సుమీ.

ఆ మధ్య కెల్లీ బ్యూక్ నగ్న చిత్రాలను హ్యాకర్లు ఆన్ లైన్లో లీక్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో లీకైన ఫోటోలు అభిమానులకు కను విందు చేసాయి. ఆ ఫోటోలను ఎగబడి చూసారు. కానీ ఇపుడు ఆమె ఫోటోలు ముట్టుకోవడానికే భయ పడుతున్నారు నెటిజన్లు.

కెల్లీ బ్రూక్
  

కెల్లీ బ్రూక్

కెల్లీ బ్రూక్ 1979 నవంబర్ 23న ఇంగ్లండ్ లో జన్మించింది. నటిగా, మోడల్‌గా, టెలివిజన్ ప్రజెంటర్‌గా ఎదిగింది.

టీనేజీలోనే..
  

టీనేజీలోనే..

16 ఏళ్ల వయసులోనే మోడలింగ్ రంగంలోకి అడుగు పెట్టిన కెల్లీ బ్రూక్ తనదైన అందచందాలు, టాలెంటుతో హాలీవుడ్ నటిగా ఎదిగింది.

సినిమాలు
  

సినిమాలు

1995లో మోడలింగ్ రంగంలో అడుగు పెట్టిన ఆమె ఫిల్మ్ ఇండస్ట్రీని ఆకర్షించింది. 2000 సంవత్సరంలో సోర్టెడ్ అనే సినిమాలో నటించింది. ఆమె నటించిన ‘పిరానా 3డి' అనే హాలీవుడ్ చిత్రం తెలుగు అనువాదం కూడా అప్పట్లో విడుదలైంది.

టీవీ షోలు
  

టీవీ షోలు

ఇటు సినిమాలతో పాటు అటు టెలివిజన్ ప్రజెంటర్‌గా కూడా కెల్లీ బ్రూక్ దూసుకెలుతోంది.

హాట్ బ్యూటీ
  

హాట్ బ్యూటీ

తన హాట్ అండ్ సెక్సీ అందచందాలతో కుర్రకారు కలల రాణిగా మారింది కెల్లీ బ్యూక్.

మోడలింగ్
  

మోడలింగ్

మోడలింగ్ రంగంలో అందాల ఆరబోత పరంగా సెన్సేసన్ సృష్టిస్తూ దూసుకెలుతోంది కెల్లీ బ్రూక్.

డేంజరస్
  

డేంజరస్

కెల్లీ బ్రూక్ ప్రస్తుతం ఇంటర్నెట్లో డేంజరస్ సెలబ్రిటీగా మారిపోయింది.

 

 

Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu