ఒక్క రాత్రి నాతో గడిపితే €1 మిలియన్లు ఇస్తా: బిజినెస్ మ్యాన్
ఆమె నటించింది కేవలం 'కీత్ లెమన్' సినిమాలో అయినప్పటికీ.. ఆమెని ఓ పెద్ద హాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చింది మాత్రం కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్. 32 సంవత్సరాల వయసు కలిగిన కెల్లీ బ్రూక్ మోడల్‌గా యావత్ ప్రపంచానికి సుపరిచితం. 'కీత్ లెమన్' సినిమాలో నటించినందుకు గాను కెల్లీ బ్రూక్ 65వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరయ్యేందుకు ఫ్రాన్స్‌కు రావడం జరిగింది. ఓ కార్యక్రమంలో కెల్లీ బ్రూక్ మాట్లాడతుండగా.. ఓ ప్రెంచ్ బిజినెస్ మ్యాన్ కెల్లీ వద్దకు వెళ్లి తనతో ఒకరాత్రి గడపాల్సిందిగా కోరాడు. అందుకు గాను $1మిలియన్‌ని ఆశగా చూపాడని సమాచారం. ఇక వివరాల్లోకి వెళితే...
ది మిర్రర్ పత్రిక ప్రచురించిన కథనం ప్రకారం ఆ బిజినెస్ మ్యాన్ పేరు 'ఫెఢ్రిక్'. 'బ్రూక్ మెజెస్టిక్ బారియర్' హోటల్‌లో ఓ ఫోటోకాల్ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన కెల్లీ బ్రూక్ వద్దకు వెళ్లి తనతో ఒక రాత్రి గడపాల్సిందిగా కోరడం అందుకు బదులుగా € 1 మిలియన్ చెక్కుని తనకు ఆఫర్ చేస్తున్నట్లు చెప్పాడు. అతను కెల్లీని పట్టుకోని కేవలం ఒక్క రాత్రి మాత్రమే. ప్లీజ్ నా ఆఫర్‌ని అంగీకరించు.. ఇదిగో చెక్ తీసుకో అంటూ అల్లరి చేస్తుండగా.. కెల్లీ బ్రూక్ బాడీగార్డులు అతనిని తీసుకోని హోటల్ బయట వదిలిపెట్టారు.
అంతమందిలో కెల్లీ అల్లరిపాలైనప్పటికీ.. ఏ మాత్రం ఆ ఛాయలు కనిపించకుండా తిరిగి తన ఫోటోషూట్‌ని కొనసాగించింది. ఈ సంఘటనతో ఒక్కసారిగా ఖంగుతున్ని కెల్లీ బ్రూక్ తేరుకోని తాను నటించిన 'కీత్ లెమన్' సినిమా నిర్మాత చేసిన చిలిపిపని అని తెలుసుకోని తాను నటించిన సినిమాని 65వ కేన్స్ చిత్రోత్సవంలో ప్రమోట్ చేసింది.
ఐతే 'ఫెడ్రిక్' మాత్రం తాను ముఫ్పై సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు కెల్లీ బ్రూక్ మీద ఆశపడ్డ మాట వాస్తవమేనని తెలిపాడు.


Click it and Unblock the Notifications











